Home  »  TSPSC  »  Poverty, Unemployment Eradication, Rural Schemes

Poverty, Unemployment Eradication, Rural Schemes (పేదరిక, నిరుద్యోగ నిర్మూలన, గ్రామీణ పథకాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 41

క్రింది వాటిలో ఏది/ఏవి నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత (Ministry of Skill Development and Entrepreneurship) (MSDE) మంత్రిత్వశాఖ లక్ష్యం/లక్ష్యాలు?
a. Skill India పథకపు దార్శనికత (vision) ను పూర్తి చేయుట.
b. సప్లయ్ వైపునకు సంబంధించి నైపుణ్యం గల శ్రామిక శక్తి గణాంకాలను నిర్వహించుట.
c. నైపుణ్యం గల శ్రామిక శక్తి డిమాండ్ – సప్లయిల మధ్య ఉండే అంతరాన్ని పూరించుట.
సరైన సమాధానం :

  1. b మరియు cమాత్రమే సరైనవి
  2. a మరియు c మాత్రమే సరైనవి
  3. a, b మరియు c సరైనవి
  4. a మరియు b మాత్రమే సరైనవి.
View Answer

 Answer:2

a మరియు c మాత్రమే సరైనవి

Question: 42

‘జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం’ (ఎన్ఎస్ఎపి) గురించిన కింది వివరణలను పరిశీలించండి :

A. ఇది భారత ప్రభుత్వం యొక్క కేంద్రీకృత ప్రాయోజిత పథకం

B. ఈ పథకాన్ని 2012లో ప్రారంభించారు

C. దారిద్ర్యరేఖకు దిగువన (బిపిఎల్) జీవిస్తున్న వృద్ధులకు, వితంతువులకు మరియు వికలాంగులకు సామాజిక పెన్షన్ రూపంలో ఆర్థిక సహాయం అందిస్తుంది.

D. భారత ప్రభుత్వం యొక్క గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖచే ఈ పథకం నిర్వహించబడుతుంది.

సరియైన జవాబును ఎంపిక చేయండి : 

  1. A, C, & D మాత్రమే
  2. B & D మాత్రమే
  3. A, B & C మాత్రమే
  4. B, C, & D మాత్రమే
View Answer

Answer: 1

A, C, & D మాత్రమే

Question: 43

NSKFDC అంటే ?

  1. నేచురల్ సోర్సెస్ కృషి ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్
  2. నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్
  3. నామినల్ సేవింగ్స్ కిస్ఫిష్ ఫ్యామిటీ అండ్ డైరెక్షన్ కమిటీ
  4. నేషనల్ సఫాయి కిర్షిప్ ఫైనాన్స్ అండ్ డివిజన్ కమిటీ
View Answer

Answer: 2

నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్

Question: 44

స్త్రీ నిధి కో-ఆపరేటివ్ ఫెడరేషన్ దేని అభివృద్ధిపై ముందుకు వచ్చింది?

  1. పాల ఉత్పత్తులకు సంబంధించి
  2. గుడ్ల ఉత్పత్తికి సంబంధించి
  3. చేపల పెంపకానికి
  4. కూరగాయల పెంపకానికి
View Answer

Answer: 1

పాల ఉత్పత్తులకు సంబంధించి

Question: 45

రాజీవ్ ఆవాస్ యోజన(ఆర్ఎవై) ఉద్దేశం కానిది

  1. మురికివాడల రహిత భారతదేశం
  2. సమ్మిళిత మరియు సమానన్యాయంతో కూడిన నగరాలు
  3. నగరాలలో గౌరవప్రదమైన ఆవాసాలు
  4. గ్రామీణ ప్రాంతాల్లో నీడ కల్పించడం.
View Answer

Answer: 4

గ్రామీణ ప్రాంతాల్లో నీడ కల్పించడం.