Home  »  TSPSC  »  Pre-Medieval Period

Pre-Medieval Period (మధ్య యుగ పూర్వ కకాలం) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

కింది వివరణలను పరిశీలించండి:
ఎ. కల్నల్ టాడ్ ‘రాజస్థాన్ ఆనల్స్’ అనే తన గ్రంథంలో రాజపుత్రులను విదేశీయులుగా పేర్కొన్నాడు.

బి. ‘పృథ్వీరాజ్ రాసో’ అనే గ్రంథాన్ని సి. వి. వైద్య రచించాడు.

సి. మిహిర భోజుడు ప్రతీహార వంశానికి చెందినవాడు

డి. మొహమ్మద్ ఘోరీ దాడులను చండీల రాజు విద్యాధరుడు ఎదురించలేదు
సరియైన జవాబును ఎంపిక చేయండి : 

  1. బి, సి మరియు డి మాత్రమే.
  2. డి మాత్రమే
  3. ఎ మరియు బి మాత్రమే
  4. ఎ మరియు సి మాత్రమే
View Answer

Answer: 4

ఎ మరియు సి మాత్రమే

Recent Articles