Home  »  TSPSC  »  Quit India Movement

Quit India Movement (క్విట్ ఇండియా ఉద్యమం) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

క్విట్ ఇండియా ఉద్యమం వైఫల్యానికి గల కారణాలకు సంబంధించి ఈ కింది వాటిని గ్రహించి సరైన వ్యాఖ్యలను ఎంచుకొనుము:
ఎ. సంస్థాగత ప్రణాళిక పరమైన వ్యూహాత్మక తప్పిదం

బి. గాంధీ, కాంగ్రెస్ నాయకుల అరెస్టులతో నాయకత్వం లోపం ఏర్పడటం

సి. ఉద్యమానికి సాధారణ ప్రజల మద్దతు లేకపోవడం

డి. మొత్తం మీద ముస్లింలు ఉద్యమానికి దూరంగా ఉందటం
సరైన జవాబును ఎంచుకొనుము

  1. ఎ, బి & డి మాత్రమే
  2. బి, సి & డి మాత్రమే
  3. ఎ, సి & డి మాత్రమే
  4. ఎ, బి & సి మాత్రమే
View Answer

Answer: 1

ఎ, బి & డి మాత్రమే

Question: 12

కింది అంశాలను పరిగణించండి:
ఎ. గాంధీ ఇర్విన్ ఒప్పందం ఫలితంగా శాసనోల్లంఘనోద్యమం నిలిపివేయబడింది.
బి. పాట్నాలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ స్థాపించబడింది.
సి. అఖిల భారత సంస్థానాల ప్రజల ప్రథమ సమావేశం 1930లో నిర్వహించబడింది.
డి. ‘సాధించు లేదా మరణించు’ పిలుపును సహాయ నిరాకరణోద్యమ సందర్భంగా గాంధీ ఇవ్వడం జరిగింది.

కింది ఐచ్ఛికాలు నుండి సరియైన జవాబును ఎంపిక చేయండి.

  1. ఎ మరియు బి మాత్రమే
  2. సి మరియు డి మాత్రమే
  3. ఎ మరియు డి మాత్రమే
  4. బి మరియు సి మాత్రమే
View Answer

Answer: 1

ఎ మరియు బి మాత్రమే

Question: 13

ఈ కింది సంఘటనలను కాలక్రమం ప్రకారం గుర్తించండి.
ఎ. స్వదేశీ ఉద్యమం

బి. క్విట్ ఇండియా ఉద్యమం

సి. సహాయ నిరాకరణ ఉద్యమం

డి. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం

  1. డి,సి, బి, ఎ
  2. ఎ, సి, డి, బి
  3. బి ఎ, డి, సి
  4. బి, డి, సి, ఎ
View Answer

Answer: 2

ఎ, సి, డి, బి

Question: 14

జాబితా – Aలో ఇచ్చిన వ్యక్తులను జాబితా – Bలో ఇచ్చిన ఉద్యమాలతో జరపరచండి.

జాబితా-A

a. కన్నెగంటి హనుమంతు

b. సి. రాజగోపాలాచారి

c. అరుణా ఆసఫ్ అలీ

d. టంగుటూరి ప్రకాశం

జాబితా – B
1. క్విట్ ఇండియా ఉద్యమం

2. సైమన్ కమిషన్ బహిష్కరణ

3. పల్నాడు అటవీ సత్యాగ్రహం

4. శాసనోల్లంఘనోద్యమం

కోడ్స్:

  1. a-2, b-1, c-4, d-3
  2. a-4, 6-2, c-3, 4-1
  3. a-3, b-4, c-1, d-2
  4. a-1, b-3, c-2, d-4
View Answer

Answer: 3

a-3, b-4, c-1, d-2

Question: 15

ఈ కింది వానిని జతపరుచుము.

లిస్ట్-ఎ

ఎ. ఎరవాడ జైలు

బి. డెహ్రాడూన్ జైలు

సి. అలీపూర్ జైలు

డి. మాండలే జైలు

లిస్ట్-బి

1. బాలగంగాధర్ తిలక్

2. ఎం.కె. గాంధీ

3. సి.ఆర్.దాస్

4. జె.ఎల్. నెహ్రూ

5. రాజగోపాలాచారి
కోడ్స్: 

  1. ఎ-2, బి-4, సి-3, డి-1
  2. ఎ-2, బి-3, సి-4, డి-1
  3. ఎ-1, బి-4, సి-3, డి-2
  4. ఎ-2, బి-1, సి-5, డి-3
View Answer

Answer: 1

ఎ-2, బి-4, సి-3, డి-1

Recent Articles