Home  »  TSPSC  »  Qutub Shahis

Qutub Shahis (కుతుబ్ షాహిలు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 46

కుతుబ్ షాహి రాజ్య చివరి పాలకుడు ఎవరు?

  1. అబ్దుల్లా కుతుబ్ షా
  2. అబుల్ హసన్ తానీషా
  3. మహమ్మద్ కులీ కుతుబ్ షా
  4. ఇబ్రహీం కులీ కుతుబ్షా
View Answer

Answer: 2

అబుల్ హసన్ తానీషా

Question: 47

కుతుబ్షాహీల పరిపాలన కాలంలో ఈ కింది వాటిలో ఏది నీలిమందు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది?

  1. కోలార్
  2. నాగులవంచ
  3. మీరావాణి
  4. మంతెన
View Answer

Answer: 2

నాగులవంచ

Question: 48

హైదరాబాద్ చార్మినార్ను నిర్మించిన కుతుబ్ షాహి రాజు పేరు?

  1. జమిద్ కులీ కుతుబ్ షా
  2. మహమ్మద్ కులీ కుతుబ్ షా
  3. ఇబ్రహీం కులీ కుతుబ్ షా
  4. కులీ కుత్బుల్ ముల్క్
View Answer

Answer: 2

మహమ్మద్ కులీ కుతుబ్ షా

Question: 49

కింది అంశాలను పరిగణించండి:
ఎ. హైదరాబాద్ నగర నిర్మాత ఇబ్రహీం కుతుబ్ షా

బి. దారుల్ ఉలం అంటే జ్ఞానపు బండాగారం లేదా విద్యా సంవత్సరం

కింది ఇచ్చికాల నుండి సరైన జవాబును ఎంపిక చేయండి.

  1. ఎ మాత్రమే సరైనది
  2. ఎ మరియు బి రెండూ సరైనవే
  3. ఎ మరియు బి రెండూ సరైనవి కావు
  4. బి మాత్రమే సరైనది
View Answer

Answer: 4

బి మాత్రమే సరైనది

Question: 50

కింది వాటిని జతపరచండి:

రచయిత
ఎ. తిరుమల రామచంద్ర
బి. కంచెర్ల గోపన్న
సి. గోన బుద్ధారెడ్డి
డి. రావి నారాయణరెడ్డి

రచన/పుస్తకం
1. దాశరథి శతకం
2. వీర తెలంగాణ నా అనుభవాలు

3. హంపీ నుండి హరప్పా దాక
4. రంగనాథ రామాయణం
కింది ఐచ్చికాల నుండి సరైన జవాబును ఎంపిక చేయండి:

  1. ఎ-3, బి-4, సి-2, డి-1
  2. ఎ-2, బి-1, సి-3, డి-4
  3. ఎ-3, బి-1, సి-4, డి-2
  4. ఎ-4, బి-3, సి-1, డి-2
View Answer

Answer: 3

ఎ-3, బి-1, సి-4, డి-2

Recent Articles