Home  »  TSPSC  »  Qutub Shahis

Qutub Shahis (కుతుబ్ షాహిలు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 51

హైదరాబాద్లోని ‘కార్వాన్’ ప్రాంతం కుతుబ్ షాహీల కాలంలో దేనికి ప్రసిద్ధి?

  1. రాతి చెక్కడం పని
  2. గాజుల తయారీ
  3. వస్త్రాల తయారీ (టెక్స్టైల్స్)
  4. వజ్రాల పాలిషింగ్ పని
View Answer

Answer: 4

వజ్రాల పాలిషింగ్ పని

Question: 52

ఏ కుతుబ్ షాహి రాజు మల్కిబరాముడిగా పిలువబడినాడు?

  1. జంషీద్ కుతుబ్ షా
  2. ఇబ్రహీం కుతుబ్ షా
  3. అబ్దుల్లా కుతుబ్ షా
  4. మహ్మద్ కుతుబ్ షా
View Answer

Answer: 2

ఇబ్రహీం కుతుబ్ షా

Question: 53

కుతుబ్ షాహిల పాలనలో ఈ క్రిందివారిలో భూమిశిస్తు వసూలు చేయని వారు ఎవరు?

  1. మిరాశీదారు
  2. పతందారు
  3. ఇజారదార్
  4. దేశముఖ్
View Answer

Answer: 2

పతందారు

Question: 54

కుతుబ్షాహీల కాలానికి చెందిన కింద పేర్కొనబడిన. రచనల్లో ఒకటి, దాని రచయిత పేరుతో సరిపోవడం లేదు. ఆ రచనను గుర్తించండి?

  1. కుకుత్స విజయం –  మట్ల అనంతుడు
  2. సుగ్రీవ విజయం – కందుకూరి రుద్ర కవి
  3. యయాతి చరిత్ర – పొన్నగంటి తెలగనార్యుడు
  4. వైజయంతీ విలాసం –  అద్దంకి గంగాధరుడు
View Answer

Answer: 4

వైజయంతీ విలాసం –  అద్దంకి గంగాధరుడు

Question: 55

క్రింది వాటిలో సరికాని ప్రవచనమును గుర్తించుము:

  1. మహబూబ్ అలీపాషా పాలన కాలంలో బషీర్ -ఉద్ -దౌలా న్యాయశాఖ మంత్రి.
  2. సాలార్ జంగ్ మ్యూజియంను 16 డిసెంబరు 1951 న పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రజల సందర్శనార్థం ప్రారంభించెను.
  3. రాజబహదూర్ వెంకటరామారెడ్డి హైదరాబాదు పోలీసు కమీషనర్ పనిచేసెను.
  4. అలీ నవాజ్ జంగ్ నిజాం ఆలీ ఖాన్ పాలనా కాలంలో ప్రసిద్ధ ఇంజనీరు.
View Answer

Answer: 4

అలీ నవాజ్ జంగ్ నిజాం ఆలీ ఖాన్ పాలనా కాలంలో ప్రసిద్ధ ఇంజనీరు.

Recent Articles