Home  »  TSPSC  »  Qutub Shahis

Qutub Shahis (కుతుబ్ షాహిలు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 56

క్రింది వాటిని కాలానుక్రమంలో పేర్చుము:
A. ఇబ్రహీం కుతుబ్షా

C. మొహమ్మద్ కుతుబ్షా
B. అబ్దుల్లా కుతుబ్షా
D. జంషీద్

  1. A, C, B, D
  2. D,A,C,B
  3. D,A,B,C
  4. A, D, C, B
View Answer

Answer: 2

D,A,C,B

Question: 57

క్రింది వాటిని జతపరుచుము?
జాబితా-I
a. కొల్లూరు గనులు
b. హైదరాబాదు నగరం
c. కంచర్ల గోపన్న
d. క్షేత్రయ్య
జాబితా-II
i. మొవ్వ
ii. కోహినూర్
iii. మీర్ మోమీన్ ఆస్త్రబాది
iv. దాశరధి శతకం

  1. a-i, b-ii, c-iii, d-iv
  2. a-ii, b-iii, c-i, d-iv
  3. a-iii, b-ii, c-iv, d-i
  4. a-ii, b-iii, c-iv, d-i
View Answer

Answer: 4

a-ii, b-iii, c-iv, d-i

Question: 58

తెలంగాణలో నియతంగా చేసే రెవెన్యూ అంచనాలను ఏమని పిలుస్తారు ?

  1. ఖానూన్ బంది
  2. జమాబంది
  3. బందోబస్త్
  4. మాల్గుజారి
View Answer

Answer: 2

జమాబంది

Question: 59

క్రిందివాటిలో ఏ అవసరాల కోసం కుతుబ్షాహీలు ‘దార్-ఉల్-షిఫా’ ను నిర్మించారు?

  1. మత ప్రార్ధనలు
  2. మత బోధన
  3. ప్రయాణికుల విశ్రాంతి గృహం
  4. ప్రజల ఆరోగ్య అవసరాలు
View Answer

Answer: 4

ప్రజల ఆరోగ్య అవసరాలు

Question: 60

కుతుబ్షాహీలకు సంబంధించి క్రింది వ్యాఖ్యానాలను పరిశీలించి సరైన సమాధానమును కనుగొనుము?
A. టావెర్నియల్ ప్రకారం హైదరాబాదు నగరంలో ఇరువైన వేలమంది వేశ్యలు ఉండేవారు.
B. భూమి శిస్తు వసూలును వేలం వేసేవారు.
C. లండన్లోని ఒక వంతెనకు పురానాపూల్ ఒక నమూనా

D. అబుల్ హసన్ తానీషా భద్రాచలంలోని రాముని దేవాలయానికి మూడు గ్రామాలను దానం చేశాడు.

  1. B & C
  2. A, B & C
  3. A, B & D
  4. A & B
View Answer

Answer: 3

A, B & D

Recent Articles