Home  »  TSPSC  »  Qutub Shahis

Qutub Shahis (కుతుబ్ షాహిలు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 61

ప్రతిపాదన (A): కుతుబ్ షాహి రాజ్యం అన్ని రంగాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందింది.

కారణం (R) : వజ్రపు గనులు కుతుబ్ షాహీలకు మంచి ఆదాయాన్ని ఇచ్చాయి?

  1. Aమరియు R నిజం మరియు A కు R సరియైనవివరణ
  2. A మరియు R నిజం, కాని A కు R సరియైన వివరణ కాదు
  3. A నిజం కాని R తప్పు
  4. A తప్పు కాని R నిజం
View Answer

Answer: 1

Aమరియు R నిజం మరియు A కు R సరియైనవివరణ

 

Question: 62

మహ్మద్ కులీ కుతుబ్షాహీ రచనలు ఏ పేరుతో ముద్రించబడినవి?

  1. ఖబులియత్
  2. దిల్ ఖుష్
  3. ప్యారాత్
  4. ఖులియత్
View Answer

Answer: 3

ప్యారాత్

Question: 63

కుతుబ్ షాహిలు ఏ తెగకు చెందినవారు?

  1. నల్ల గొర్రె
  2. తెల్ల గొర్రె
  3. చుక్కల జింక
  4. పసుపుపచ్చ పులి
View Answer

Answer: 1

నల్ల గొర్రె

Question: 64

ఈ క్రింది వాటిని జతపరుచుము:
జాబితా -I

a. మహ్మద్ కులీ

b. జంషీద్

c. ఇబ్రహీం కుతుబ్ షా

d. హమ్మద్ కుతుబ్ షా
జాబితా – II
i. 1612
ii. 1550

iii. 1543

iv. 1518

  1. a-i,b-iii,c-iv,d-ii
  2. a-iv, b-iii, c-ii, d-i
  3. a-ii,b-i, c-iv,d-iii
  4. a-iii,b-ii,c-iv,d-i
View Answer

Answer: 2

a-iv, b-iii, c-ii, d-i

Recent Articles