Home  »  TSPSC  »  Qutub Shahis

Qutub Shahis (కుతుబ్ షాహిలు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

చార్మినార్ ఎత్తు?

  1. 120 అడుగులు
  2. 160 అడుగులు
  3. 186 అడుగులు
  4. 196 అడుగులు
View Answer

Answer: 3

186 అడుగులు

Question: 7

మక్కా మసీదుకు పునాది వేసిన రాజు?

  1. ఇబ్రహాం కుతుబ్ షాహి
  2. మహమ్మద్ కులీ కుతుబ్షా
  3. మహమ్మద్ కుతుబ్ షాహి
  4. సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షాహి
View Answer

Answer: 4

సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షాహి

Question: 8

10687 AD లో గోల్కొండ రాజ్యం ఏ సామ్రాజ్యంలో కలిసిపోయింది?

  1. నిజాం రాజ్యం
  2. కుతుబ్ షాహి సామ్రాజ్యం
  3. బ్రిటిష్ సామ్రాజ్యం
  4. మొగల్ సామ్రాజ్యం
View Answer

Answer: 4

మొగల్ సామ్రాజ్యం

Question: 9

కంచెర్ల గోపన్న సమకాలీనుడైన వాడు?

  1. ఇబ్రహీం కుతుబ్ షా
  2. మహ్మద్ కుతుబ్ షా
  3. అబ్దుల్లా కుతుబ్ షా
  4. అబుల్ హసన్ తానాషా
View Answer

Answer: 4

అబుల్ హసన్ తానాషా

Question: 10

దేవి స్మృతి చిహ్నంగా చార్మినార్ నిర్మితమైనది?

  1. విజయనగర సామ్రాజ్యము పై విజయము
  2. ప్లేగు వ్యాధి నివారణలో విజయము
  3. హిందూ-ముస్లిం ఐక్యత
  4. రాజ్య ఆర్ధికాభివృద్ధి
View Answer

Answer: 2

ప్లేగు వ్యాధి నివారణలో విజయము

Recent Articles