Home  »  TSPSC  »  Qutub Shahis

Qutub Shahis (కుతుబ్ షాహిలు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

మక్కా మసీద్ని పునాదివేసింది?

  1. సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా
  2. ఇబ్రహీం కుతుబ్ షా
  3. ఆలీ అహమ్మద్
  4. సాలార్ జంగ్
View Answer

Answer: 1

సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా

Question: 12

ప్రసిద్ధ కుతుబ్ షాయి పాలకుల సమాధులు ఏ కోట సమీపంలో ఉన్నాయి?

  1. ఎర్రకోట(ఢిల్లీ)
  2. ఆగ్రా కోట (ఆగ్రా)
  3. గ్వాలియన్ కోట (గ్వాలియర్)
  4. గోల్కొండ కోట(హైదరాబాద్)
View Answer

Answer: 4

గోల్కొండ కోట(హైదరాబాద్)

Question: 13

రెండవ ఈజిప్ట్’ అని భారతదేశంలో ఏ ప్రదేశాన్ని పిలుస్తారు?

  1. నాగార్జున కొండ
  2. గోల్కొండ
  3. ఫతేపూర్ సిక్రీ
  4. పై ఏవి కావు
View Answer

Answer: 2

గోల్కొండ

Question: 14

మాదన్న, అక్కను గోల్కొండ వీధులలో ఏసంవత్సరంలో హత్య చేయబడ్డారు?

  1. 1656
  2. 1676
  3. 1666
  4. 1686
View Answer

Answer: 4

1686

Question: 15

ఎక్కడ నుండి కుతుబ్ షాహీలు పాలించిరి?

  1. మైసూరు
  2. హైదరాబాద్
  3. గోల్కొండ
  4. మద్రాసు
View Answer

Answer: 3

గోల్కొండ

Recent Articles