Home  »  TSPSC  »  Qutub Shahis

Qutub Shahis (కుతుబ్ షాహిలు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

గోల్కొండలో వజ్రాల పరిశ్రమ అభివృద్ధి గురించి చెప్పిన విదేశీ యాత్రికుడు?

  1. థామస్ మన్రో
  2. బార్బోసా
  3. న్యూనిజ్
  4. పేస్
View Answer

Answer: 2

బార్బోసా

Question: 17

క్రింది దక్కను పాలకులలో తన ఉంపుడుగత్తె పేరుపై హైదరాబాదు నగరాన్ని నిర్మించిందెవరు?

  1. మహమ్మద్ అదిల్ షా
  2. అలీ అదిల్ షా
  3. కులీకుతుబ్ షా
  4. ఆసిఫ్ జా నిజం
View Answer

Answer: 3

కులీకుతుబ్ షా

Question: 18

కుతుబ్ షాహి వంశ స్థాపకుడు?

  1. మహమ్మద్ కుతుబ్ షాహి
  2. కులీకుతుబ్ షాహి
  3. మహమ్మద్ గావాన్
  4. ఇబ్రహీం కుతుబ్ షాహి
View Answer

Answer: 2

కులీకుతుబ్ షాహి

Question: 19

ఈ క్రింది వానిలో మహమ్మద్ ఖులీ కుతుబ్ షా నిర్మించనిది ఏది?

  1. గోల్కొండ
  2. హైదరాబాద్ నగరం.
  3. చార్మినార్
  4. జామామసీద్
View Answer

Answer: 1

గోల్కొండ

Question: 20

కంచర్ల గోపన్న రచన ఈ క్రింది వానిలో ఏది?

  1. సుమతీ శతకం
  2. భాస్కర శతకం
  3. దాశరథీ శతకం
  4. వేమన శతకం
View Answer

Answer: 3

దాశరథీ శతకం