Home  »  TSPSC  »  Qutub Shahis

Qutub Shahis (కుతుబ్ షాహిలు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

ఈ క్రింది వారిలో ఎవరిని ‘మల్కిభరామ్’ అని కూడా పిలిచేవారు?

  1. ఇబ్రహీం కులీ కుతుబ్ షా
  2. నిజామ్- ఉల్ ముల్క్
  3. అబుల్ హసన్ తానీషా
  4. కాకతీయ ప్రతాపరుద్రుడు
View Answer

Answer: 1

ఇబ్రహీం కులీ కుతుబ్ షా

Question: 22

గోల్కొండ కుతుబ్షాహీ వంశపు రాజులలో కడపటి రాజు ఎవరు?

  1. అబ్దుల్లా కుతుబ్ షా –
  2. ఇబ్రహీం కుతుబ్ షా
  3. అబుల్ హసన్ తానీషా
  4. మహమ్మద్ కులీ కుతుబ్ షా
View Answer

Answer: 3

అబుల్ హసన్ తానీషా

Question: 23

మధ్యయుగపు దక్కన్లో ఇస్లాం రాజ్యం బీజాపూర్ నివాసి, బంగబ్నామా లేక హుక్కారాయుడి గ్రంథం రచయిత ఈ క్రింది వారిలో ఎవరు?

  1. ఇబ్రహీం అదిల్ షా – 1
  2. మహమూద్ బాహ్రి
  3. ఇబ్రహీం ఆదిల్ షా- 2
  4. నామదేవ్
View Answer

Answer: 2

మహమూద్ బాహ్రి

Question: 24

మహమ్మద్ కులీకుతుబ్షా గోల్కొండ సింహాసన మెక్కిన సంవత్సరం?

  1. క్రీ.శ. 1512
  2. క్రీ.శ. 1518
  3. క్రీ.శ. 1580
  4. క్రీ.శ. 1591
View Answer

Answer: 3

క్రీ.శ. 1580

Question: 25

అద్దంకి గంగాధర కవి ఎవరి కొలువులో ఉన్నాడు?

  1. సింగభూపాలుడు
  2. ఇబ్రహీం కుతుబ్ షా
  3. అబుల్ హసన్ తానీషా
  4. కాకతీయ ప్రతాపరుద్రడు
View Answer

Answer: 3

అబుల్ హసన్ తానీషా