Home  »  TSPSC  »  Qutub Shahis

Qutub Shahis (కుతుబ్ షాహిలు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

రాయచూర్ యుద్ధంలో కృష్ణదేవరాయలు చేతిలో పరాజయం పొందిన బీజాపూర్ పాలకుడు ఎవరు?’

  1. యూసఫ్ అదిల్ షా
  2. ఇబ్రహీం అదిల్ షా
  3. మాలిక్ అదిల్ షా
  4. ఇస్మాయిల్ అదిల్ షా
View Answer

Answer: 4

ఇస్మాయిల్ అదిల్ షా

Question: 27

భాగ్య నగరమును స్థాపించినది ఎవరు?

  1. ఇబ్రహీం కుతుబ్ షా  
  2. మహ్మద్ కులీ కుతుబ్ షా
  3. మహ్మద్ కుతుబ్ షా
  4. అబ్దుల్లా కుతుబ్ షా
View Answer

Answer: 2

మహ్మద్ కులీ కుతుబ్ షా

Question: 28

ఈ క్రింది గ్రంథాలలోని ఏ గ్రంథానికి సంబంధించిన చిత్రాలను వస్త్రంపై ముద్రించారు?

  1. హరివంశం
  2. హంజనామా
  3. జామీ-ఉల్ తవరిఖ్
  4. అక్బర్ నామా
View Answer

Answer: 3

జామీ-ఉల్ తవరిఖ్

Question: 29

గోల్కొండ సామ్రాజ్యపు అధికారపు కరెన్సీ ఏది?

  1. హోణు
  2. పైసా
  3. దినార్
  4. హలిసిక్కా
View Answer

Answer: 1

హోణు

Question: 30

ఈ క్రింది వారిలో ఎవరు హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ చెరువు నిర్మాణాన్ని పర్యవేక్షించారు?

  1. అక్కన్న మాదన్న
  2. తానిషా
  3. సయ్యద్ హుస్సేన్
  4. హుస్సేన్ షావలి
View Answer

Answer: 4

హుస్సేన్ షావలి