Home  »  TSPSC  »  Qutub Shahis

Qutub Shahis (కుతుబ్ షాహిలు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 31

హైదరాబాద్లో ‘ముసాహెబా’ చెరువు ఎవరు కట్టించారు?

  1. హయత్బక్షి
  2. భాన్బక్షి బేగం
  3. అమీనాబీబీ
  4. మొహరున్నీసా
View Answer

Answer: 2

భాన్బక్షి బేగం

Question: 32

క్రింది రాజవంశాలు వారి రాజధానులతో జతపరుచుము?
జాబితా-I (వంశాలు)
a. ఇమాద్ షాహీలు

b. అదిల్షాహీలు

c. బరీద్ షాహీలు

d. కుతుబ్షాహీలు
e. నిజాంషాహీలు
జాబితా-II (రాజధానులు)
i. బిజాపూర్

ii. గోల్కొండ

iii నిరార్

iv. బీదర్

V. అహ్మదాబాద్నగర్

సరైన సమాధానము:

  1. a-iii, b-i, c-iv, d-ii, e-v
  2. a-iii, b-v, c-i, d-iv, e-ii
  3. a-v, b-iii, c-iv, d-i, e-ii
  4. a-iii, b-iv, c-ii, d-v, e-i
View Answer

Answer: 1

a-iii, b-i, c-iv, d-ii, e-v

Question: 33

కంచర్ల గోపన్న జన్మ స్థానం ఏది?

  1. పాల్వంచ
  2. ఖమ్మం
  3. నేలకొండపల్లి
  4. భద్రాచలం
View Answer

Answer: 3

నేలకొండపల్లి

Question: 34

తెలంగాణలోని కుతుబ్ షా కాలంలో ప్రముఖ షియా పండుగ?

  1. మొహర్రం
  2. రంజాన్
  3. నౌరోజ్
  4. బక్రీద్
View Answer

Answer: 1

మొహర్రం

Question: 35

చార్మినార్ వాస్తుశిల్పి ఎవరు?

  1. మహమ్మద్ కుతుబ్షా
  2. జంషీద్ కుతుబ్షా
  3. మీర్ మొమిన్ అస్త్రాబాది
  4. తానీషా
View Answer

Answer: 3

మీర్ మొమిన్ అస్త్రాబాది