Home  »  TSPSC  »  Qutub Shahis

Qutub Shahis (కుతుబ్ షాహిలు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 36

కుతుబ్ షాహీ సుల్తాన్ కాలంలో ఫ్రెంచి యాత్రికుడు ధీవ్ నాట్ గోల్కొండ రాజ్యంలో పర్యటించారు?

  1. ఇబ్రహీం కులీ కుతుబ్షా కుతుబ్ షా
  2. మహ్మద్ కులీ కుతుబ్ షా
  3. అబ్దుల్లా కుతుబ్ షా
  4. అబుల్ హసన్ తానీషా
View Answer

Answer: 3

అబ్దుల్లా కుతుబ్ షా

Question: 37

ఈ క్రింది ఎవరి కాలంలో హేస్సేన్బగ్ కబ్ చుకీ అనే ఇరా రాయబారి గోల్కొండను సందర్శించారు?

  1. అబ్దుల్లా కుతుబ్ షా
  2. మొహ్మద్ కుతుబ్ షా
  3. మొహమద్ కులీ కుతుబ్ షా
  4. ఇబ్రహీం కులీకుతుబ్ షా
View Answer

Answer: 3

మొహమద్ కులీ కుతుబ్ షా

Question: 38

భారతదేశంలో ప్రప్రథమంగా ‘ఉర్దూ’ భాషలో పుస్తకం వెలువరించిన రాజు కింది వారిలో ఎవరు?

  1. అబుల్హాసన్ తానీషా
  2. మహ్మద్ కులీకుతుబ్ షా
  3. మొహమ్మద్ కులీ కుతుబ్ షా
  4. ఇబ్రహీం కులీకుతుబ్ షా
View Answer

Answer: 2

మహ్మద్ కులీకుతుబ్ షా

Question: 39

కుతుబ్ షాహీల కాలంలో గొప్పకట్టడంగా పేరుగాంచినది ఏది?

  1. పురానాపూల్
  2. చార్మినార్
  3. బి. అఘర్ ఖానా
  4. బతితుల్ అటిక్
View Answer

Answer: 2

చార్మినార్

Question: 40

చార్మినార్ ఎవరు నిర్మించారు?

  1. మహమ్మద్ కులీ కుతుబ్ షా
  2. మహమ్మద్ అసఫ్ జా
  3. ఔరంగజేబు
  4. సాలార్ జంగ్
View Answer

Answer: 1

మహమ్మద్ కులీ కుతుబ్ షా