Home  »  TSPSC  »  Qutub Shahis

Qutub Shahis (కుతుబ్ షాహిలు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 41

కుతుబ్ షాహిల పరిపాలనా విధానంలో “మీర్ జామ్లా” ఒక ప్రధాన అధికారి. అతని ప్రధాన బాధ్యత ఏది?

  1. ఆర్థిక శాఖాధిపత్యము
  2. మసీదులను తనిఖీ చేయుట
  3. నీటిపారుదల విభాగాన్ని పర్యవేక్షించుట
  4. మతాధికారులపై పర్యవేక్షణ
View Answer

Answer: 1

ఆర్థిక శాఖాధిపత్యము

Question: 42

కుతుబ్ షాహీల కాలంలో వజ్రాలు సానబబెట్టడానికి (వజ్రాల నగిషీకి) ఈ క్రింది ప్రదేశాలలో ఏది ప్రసిద్ధి చెందింది?

  1. కార్వాన్
  2. కర్నూల్
  3. గుంటూరు
  4. మచలీపట్నం
View Answer

Answer: 1

కార్వాన్

Question: 43

కుతుబ్ షాహిల కాలంలో సతీ ఆచారం ఉందని”పేర్కొన్న విదేశీ యాత్రికుడు?.

  1. టావెర్నియల్
  2. మథోల్డ్
  3. బెర్నియర్
  4. థామస్ బౌరీ
View Answer

Answer: 3

బెర్నియర్

Question: 44

కుతుబ్షాహీల రాజభాష ఏది?

  1. అరబిక్
  2. పర్షియన్
  3. ఉర్దూ
  4. హిందూ
View Answer

Answer: 2

పర్షియన్

Question: 45

క్రిందివారిలో ఇబ్రహీం కుతుబ్ షా ఆస్థానకవి ఎవరు?

  1. అద్దంకి గంగాధర
  2. గోన బాద్ధారెడ్డి
  3. గోవిందవర్మ
  4. సోమయాన సూరి
View Answer

Answer: 3

గోవిందవర్మ