Home  »  TSPSC  »  Chola Dynasty

Chola Dynasty (చోళులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

దక్షిణ భారతదేశాన్ని పాలించిన చోళవంశము యొక్క దేశీయ చిహ్నంఏది?

  1. పులి, పుష్పము
  2. గుర్రము, విల్లు
  3. బాణము, సూర్యుడు
  4. ఏనుగు, ఖడ్గము
View Answer

Answer: 3

బాణము, సూర్యుడు

Question: 12

ఆంధ్రప్రదేశ్లో బౌద్ధమతం బాగా ప్రాచుర్యం పొందిన ప్రాంతాలను గుర్తించుము?

  1. అమరావతి
  2. భట్టిప్రోలు
  3. గుంటుపల్లి
  4. పైవన్నీ
View Answer

Answer: 4

పైవన్నీ

Question: 13

చోళరాజుల రాజ్య చిహ్నం?

  1. ఏనుగు
  2. పులి
  3. గుర్రం
  4. పాము
View Answer

Answer: 2

పులి

Question: 14

ఆంధ్ర రాజ్యంలో ఏ పట్టణాన్ని గొప్ప మార్కెటుగా టాలెమి వర్ణించాడు?

  1. మైసోలియా (మచలీపట్నం)
  2. నిజాంపట్నం
  3. కళింగపట్నం
  4. 4కోటిలింగాల
View Answer

Answer: 1

మైసోలియా (మచలీపట్నం)

Question: 15

పండుగల పట్టణంగా పేరుగాంచింది?

  1. వారణాసి
  2. తిరుచిరాపల్లి
  3. మధురై
  4. తిరుపతి
View Answer

Answer: 3

మధురై

Recent Articles