Home  »  TSPSC  »  Chola Dynasty

Chola Dynasty (చోళులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

చోళ రాజవంశ స్థాపకుడు?

  1. విక్రమాదిత్య -||
  2. పులకేశిని -1
  3. రాజరాజ -1
  4. విజయాలయుడు
View Answer

Answer: 4

విజయాలయుడు

Question: 17

ప్రసిద్ధి పొందు తత్వవేత్త శంకరాచార్యులు ఏ రాష్ట్రానికి చెందినవాడు?

  1. ఆంధ్రప్రదేశ్
  2. కర్ణాటక
  3. తమిళనాడు
  4. కేరళ
View Answer

Answer: 1

ఆంధ్రప్రదేశ్

Question: 18

దక్షిణ భారతదేశాన్ని పాలించిన చోళ వంశము యొక్క దేశీయ చిహ్నం ఏది? –

  1. పులి, పుష్పము
  2. గుర్రము, విల్లు
  3. బాణము, సూర్యుడు
  4. ఏనుగు, ఖడ్గము
View Answer

Answer: 3

బాణము, సూర్యుడు

Question: 19

దక్షిణ ఆర్కాట్  జిల్లా ఎణ్ణాయురం మరియు పాండిచ్చేరి ‘ సమీపంలో ‘త్రిభువని యందలి కళాశాలలు ఏ కాలంలో ప్రసిద్ధి చెందినవి?

  1. తొలి పల్లవ
  2. మలి పల్లవ
  3. చోళ
  4. పాండ్య
View Answer

Answer: 3

చోళ

Question: 20

చోళులు – కాలపు స్థానిక ప్రభుత్వము మరియు గ్రామ పరిపాలన గురించి దేని ద్వారా తెలియవచ్చుచున్నది?

  1. శిలప్పాధికారం
  2. తోలక్కపియం
  3. ఉత్తరమేరూరు శాసనం
  4. పెరియ పురాణం
View Answer

Answer: 3

ఉత్తరమేరూరు శాసనం

Recent Articles