Home  »  TSPSC  »  Chola Dynasty

Chola Dynasty (చోళులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

ఆంధ్రలోని  దుర్గములను గురించి ప్రథమంగా పేర్కొన్నది?

  1. కౌటిల్యుడు
  2. అశోకుని శాసనాలు
  3. మెగస్తనీసు
  4. గౌతముడు
View Answer

Answer: 3

మెగస్తనీసు

Question: 22

క్రిందివారిలో ఎవరు ఆగ్నేయ ఆసియాపై నౌకా దండయాత్ర నిర్వహించారు?

  1. పరాంతకుడు
  2. మొదటి రాజరాజు
  3. మొదటి రాజేంద్రుడు
  4. వీర రాజేంద్రుడు
View Answer

Answer: 3

మొదటి రాజేంద్రుడు

Question: 23

చోళుల కాలంనాటి స్థానిక స్వపరిపాలన గురించిన వశేషాలు ఈ క్రిందివానిలోని ఏ శాసనం వలన తెలుస్తున్నాయి?

  1. కుడిమియామలై
  2. గంగైకొండ చోళపురం
  3. ఉత్తరమేరూర్
  4. కాంచీపురం
View Answer

Answer: 3

ఉత్తరమేరూర్

Question: 24

అమరావతి ఈ క్రింది వానిలో ఒకటి?

  1. పంచారామములు
  2. శక్తి పీఠములు
  3. సూర్యక్షేత్రములు
  4. నరసింహ క్షేత్రములు
View Answer

Answer: 1

పంచారామములు

Question: 25

నవబ్రహ్మ మందిరములున్నది?

  1. ద్రాక్షారామం
  2. శ్రీశైలము
  3. ఆలంపురము
  4. తిరుపతి
View Answer

Answer: 3

ఆలంపురము

Recent Articles