Home  »  TSPSC  »  Chola Dynasty

Chola Dynasty (చోళులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

చరిత్రాత్మకమైన ఉత్తరమేరూరు శాసనాన్ననుసరించి దక్షిణభారత దేశంలో ఎవరి కాలంలో గ్రామీణ ప్రభుత్వాలు వర్ధిల్లినాయి?

  1. పాండ్యులు
  2. పల్లవులు
  3. చేరులు
  4. చోళులు
View Answer

Answer: 4

చోళులు

Question: 27

లిస్ట్ – I లిస్ట్-II లను జతపర్చుము.
లిస్ట్-I రచన
a) సాలువ అభ్యుదయం
b) సర్వదర్శన సంగ్రహ

c) కోకిల సందేశం
d) న్యాయకులిశ
లిస్ట్- II రచయిత 
1. ఉదండకవి
2. ఆత్రేయ రాజానుజుడు

3. మాధవ చార్యులు

4. రాజనాథుడు

  1. a-1, b-2, c-3, d-4
  2. a-4, b-3, c-1, d-2
  3. a-1, b-4, c-2, d-1
  4. a-3, b-4, c-1, d-2
View Answer

Answer: 2

a-4, b-3, c-1, d-2

Question: 28

మామళ్ళపురంలో కనిపించని అంశాలలో ఈ క్రింది వానిలో ఏది?

  1. శివుడు కిరాతకునిగా వర్ణించబడ్డాడు
  2. గ్యాంగులవరుస క్రమం గురించి
  3. ద్రౌపది గురించి
  4. అర్జునుని గురించి
View Answer

Answer: 3

ద్రౌపది గురించి

Question: 29

చోళుల కాలానికి చెందిన పరిపాలన విభాగంలో ముఖ్య యూనిట్ ఏది?
1. కొట్టం
2. ఊర్
3. వలనాడు
పై వాటిని సరైన క్రమంలో అమర్చుము.

  1. 1-3-2
  2. 3-1-2
  3. 2-1-3
  4. 3-2-1
View Answer

Answer: 2

3-1-2

Question: 30

ఇది ప్రాచీన  వేద అధ్యయన కేంద్రంగా సుపరిచితం?

  1. మంథని
  2. కాళేశ్వరం
  3. ఇందూరు
  4. శ్రీపురం
View Answer

Answer: 1

మంథని

Recent Articles