Home  »  TSPSC  »  Ikshavaku Dynasty

Ikshavaku Dynasty (ఇక్ష్వాకులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

ఆంధ్రప్రదేశ్లోని బేతంచర్ల దేనికి ప్రసిద్ధి?’

  1. కాకతీయ దేవాలయం
  2. కవిపోతన జన్మస్థలం
  3. నదీ ఆనకట్ట
  4. ప్రాక్ చరిత్రకాలం నాటి గుహలు
View Answer

Answer: 4

ప్రాక్ చరిత్రకాలం నాటి గుహలు

Question: 7

ఉజ్జయిని రాజకన్న ఏ ఇక్ష్వాకు రాజుకు భార్య?

  1. శాంతిమూల
  2. వీరపురుషదత్తుడు
  3. ఏహువుల శాంతిమూల
  4. రుద్ర పురుష దత్తుడు
View Answer

Answer: 2

వీరపురుషదత్తుడు

Question: 8

ఈ క్రింది వాటిల్లో తెలంగాణలో బౌద్ధ ప్రదేశం కానిది ఏది?

  1. నేలకొండపల్లి
  2. ఖిలా ఘన్పూర్
  3. ఫణిగిరి
  4. ధూళికట్ట
View Answer

Answer: 2

ఖిలా ఘన్పూర్

Question: 9

ఎలగందుల కోట (క్రింద వాటిలో ఏ జిల్లాలో ఉంది?

  1. అలహాబాద్
  2. మహబూబ్ నగర్
  3. మెదక్
  4. కరీంనగర్
View Answer

Answer: 4

కరీంనగర్

Question: 10

ఇక్ష్వాకుల రాజధాని?

  1. బళ్ళారి
  2. విజయపురి
  3. అమరావతి
  4. వేల్పూరు
View Answer

Answer: 2

విజయపురి

Recent Articles