Home  »  TSPSC  »  Ikshavaku Dynasty

Ikshavaku Dynasty (ఇక్ష్వాకులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ఇక్ష్వాకుల శాసనాలు ఏ భాషలో లిఖించబడినవి?

  1. సంస్కృతం
  2. ప్రాకృతం
  3. పైశాచి
  4. ఏదీ సరి కాదు.
View Answer

Answer: 2

ప్రాకృతం

Question: 12

శాంతిశ్రీ మరియు హర్మ్య శ్రీ అను వారు ఎవరి సోదరిమణులు ?

  1. చొంతమూల
  2. వీరపురుషదత్త
  3. ఎహువల శాంతమూల
  4. ఇచ్చిన సమాధానాలలో ఏదీ సరి కాదు.
View Answer

Answer: 1

చొంతమూల

Recent Articles