Home  »  TSPSC  »  Satavahana Dynasty

Satavahana Dynasty (శాతవాహనులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 46

శాతవాహనులు తాము పోగొట్టుకున్న ప్రాంతాలను ఏ శాతవాహన రాజు కాలంలో నహపాణుని వద్ద నుంచి తిరిగి రాబట్టుకొన్నారు?

  1. సిముఖుడు  
  2. రెండవ శాతకర్ణి
  3. గౌతమీపుత్ర శాతకర్ణి
  4. వాశిష్ఠీపుత్ర పులోమావి
View Answer

Answer: 3

గౌతమీపుత్ర శాతకర్ణి

Question: 47

గుణాధ్యుడు బృహత్కథను ఈ భాషలో వ్రాసెను?

  1. సంస్కృతం
  2. పైశాచీ ప్రాకృతం
  3. తెలుగు
  4. మహారాష్ట్రి ప్రాకృతం
View Answer

Answer: 2

పైశాచీ ప్రాకృతం

Question: 48

శాతవాహన రాజు మొదటి శాతకర్ణి వివాహమాడిన నాగానిక ఎవరు?

  1. మహారథి త్రణకయిరో కూతురు
  2. ఛష్టనుని కూతురు
  3. నహపాణుని కూతురు
  4. రుద్రదమనుని సోదరి
View Answer

Answer: 1

మహారథి త్రణకయిరో కూతురు

Question: 49

అమరావతి స్తూపాన్ని విస్తృత పర్చి, మహాచైత్యం చుట్టూ రాతి వలయాన్ని నిర్మించిన శాతవాహన చక్రవర్తి ఎవరు?

  1. వాసిష్టీపుత్ర
  2. యజ్ఞశ్రీ శాతకర్ణి
  3. గౌతమీపుత్ర శాతకర్ణి
  4. శ్రీముఖుడు
View Answer

Answer: 2

యజ్ఞశ్రీ శాతకర్ణి

Question: 50

శాతవాహన రాజుల్లో ఎవరు గొప్పవాడు?

  1. రెండో వశిష్టపుత్ర పులోమావి
  2. గౌతమి పుత్ర శాతకర్ణి
  3. యజ్ఞ శ్రీ
  4. శ్రీముఖుడు
View Answer

Answer: 2

గౌతమి పుత్ర శాతకర్ణి