Home  »  TSPSC  »  Satavahana Dynasty

Satavahana Dynasty (శాతవాహనులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 51

శాతవాహనుల శాసనాల్లో వాడిన భాష?

  1. సంస్కృతం
  2. ప్రాకృతం
  3. తెలుగు
  4. మరాఠీ
View Answer

Answer: 2

ప్రాకృతం

Question: 52

శాతవాహనుల రాజమతం?

  1. బౌద్ధమతం
  2. జౌన మతం
  3. వైదిక మతం
  4. వైష్ణవ
View Answer

Answer: 3

వైదిక మతం

Question: 53

శాతవాహనుల నౌకా వ్యాపారానికి సాక్ష్యాధారం?

  1. ది పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ
  2. పులోమావి యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించిన ఓడ చిహ్నం
  3. బాలశ్రీ నాసిక్ శాసనం
  4. గౌతమి పుత్ర కార్లే శాసనం
View Answer

Answer: 2

పులోమావి యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించిన ఓడ చిహ్నం

Question: 54

ఆంధ్ర శాతవాహన రాజధాని?

  1. ధాన్యకటకం
  2. వేంగి
  3. వరంగల్
  4. కొండపాడు
View Answer

Answer: 1

ధాన్యకటకం

Question: 55

గాధా సప్తశతి గ్రంథ కర్త ఎవరు?

  1. శూద్రకుడు
  2. శర్వవర్మ
  3. గుణాడ్యుడు
  4. హాలుడు
View Answer

Answer: 4

హాలుడు