Home  »  TSPSC  »  Satavahana Dynasty

Satavahana Dynasty (శాతవాహనులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 56

శాతవాహన కాలానికి చెందిన ‘అమాత్యుడు’ సాధారణంగా ?

  1. మంత్రి  
  2. సైన్యాధిపతి
  3. జిల్లా అధికారి
  4. గ్రామ పెద్ద
View Answer

Answer: 3

జిల్లా అధికారి

Question: 57

శాతవాహనుల శాసనాలన్నీ?

  1. ప్రాకృత భాషలోనూ మరియు బ్రాహ్మీలిపిలోను ఉన్నాయి.
  2. సంస్కృత భాషలోనూ మరియు ప్రాకృత లిపిలోను ఉన్నాయి
  3. బ్రాహ్మీ భాషలోనూ మరియు దేవనాగరి లిపిలోను ఉన్నాయి.
  4. బ్రహ్మీ భాషలోనూ మరియు ప్రాకృత లిపిలోనూ ఉన్నాయి.
View Answer

Answer: 1

ప్రాకృత భాషలోనూ మరియు బ్రాహ్మీలిపిలోను ఉన్నాయి.

Question: 58

దక్షిణ కాశీగా పేరు పొందిన అతిపురాతన మత, విద్యా కేంద్రం?

  1. మహాబలిపురం
  2. తిరుపతి
  3. కంచి
  4. నర్మద
View Answer

Answer: 3

కంచి

Question: 59

అమరావతి దేనికి ప్రసిద్ధి?

  1. బౌద్ధ శిల్పకళ
  2. హిందూ శిల్పకళ
  3. జైన శిల్పకళ
  4. ఇండో – ఇస్లామిక్ శిల్పకళ
View Answer

Answer: 1

బౌద్ధ శిల్పకళ

Question: 60

ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించిన ప్రాచీన శాసనాలు ఏ భాషలో ఉన్నాయి?

  1. సంస్కృతం
  2. తెలుగు
  3. తమిళ
  4. ప్రాకృతం
View Answer

Answer: 4

ప్రాకృతం