Home  »  TSPSC  »  Satavahana Dynasty

Satavahana Dynasty (శాతవాహనులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 61

శ్రీరాముడు సీత, లక్ష్మణుడుతో నివసించిన ‘పంచవటి’ ఆశ్రమం ఆంధ్రరాష్ట్రంలో ఏ నది ఒడ్డున ఉంది?

  1. కృష్ణ
  2. గోదావరి
  3. మహానది
  4. నర్మద
View Answer

Answer: 2గోదావరి

Question: 62

గౌతమీపుత్ర శాతకర్ణి సాధించిన కార్యాలను వివరించే శాసనం ఎక్కడ ఉంది?

  1. అజంతా
  2. నాసిక్
  3. అమరావతి
  4. భట్టిప్రోలు
View Answer

Answer: 2

నాసిక్

Question: 63

లింగంలో శివుడ్ని చూసే ప్రసిద్ధి గాంచిన శివలింగం ఎచ్చట గలదు?

  1. అమరావతి
  2. గుడిమల్లం
  3. ద్రాక్షారామం
  4. శ్రీశైలము
View Answer

Answer: 3

ద్రాక్షారామం

Question: 64

“త్రిసముద్రాధిపతిగా” వర్ణించబడిన రాజు?

  1. ఆరవ విక్రమాదిత్యుడు
  2. రెండవ పులకేశి
  3. గౌతమీపుత్ర శాతకర్ణి
  4. వినయాదిత్యుడు
View Answer

Answer: 3

గౌతమీపుత్ర శాతకర్ణి

Question: 65

తొలి తెలుగు శాసనాన్ని జారీ చేసినవారు?

  1. శాతవాహనులు
  2. వేంగీ చాళుక్యులు
  3. రేనాటిచోళులు
  4. విష్ణుకుండినులు
View Answer

Answer: 3

రేనాటిచోళులు