Home  »  TSPSC  »  Satavahana Dynasty

Satavahana Dynasty (శాతవాహనులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 66

ఆంధ్రప్రదేశ్ అతి ప్రాచీన శివలింగం ఇక్కడ దేవాలయంలోనున్నది?

  1. నాగార్జునకొండ  
  2. శ్రీశైలం
  3. హనుమకొండ
  4. గుడిమల్లం
View Answer

Answer: 4

గుడిమల్లం

Question: 67

ఘటికలు అనగా?

  1. బౌద్ధులవిద్యా కేంద్రములు
  2. హిందూ కళాశాలలు
  3. విప్లవకారులు
  4. మతమునకు సంబంధించిన విషయములను చూచుకొను గ్రామములు
View Answer

Answer: 2

హిందూ కళాశాలలు

Question: 68

ఘటిక అనేది వీరి నివాసస్థావరం

  1. వర్తకులు    
  2. బ్రాహ్మణ పండితులు
  3. జైన మునులు
  4. వృత్తి పనివారు
View Answer

Answer: 2

బ్రాహ్మణ పండితులు

 

Question: 69

ఈ క్రింది శాసనాలలో సరైన వరుస క్రమము ఏది?

1. మొహలోరి స్తంభ శాసనం

2. అర్షద్ శాసనం

3. అలహాబాద్ స్తంభ శాసనం

4. బహోల్ శాసనం

పై వాటిలో సరైన వరుస క్రమం ఏది?

  1. 4-1-3-2
  2. 3-2-4-1
  3. 4-2-3-1
  4. 3-1-4-2
View Answer

Answer: 4

3-1-4-2

Question: 70

అజంతలోని 16వ గుహను కనుగొన్న ఘనతను పొందినవారు ఎవరు?

  1. గౌతమపుత్ర శాతకర్ణి
  2. నహపన
  3. వింద్యాన
  4. వరహదేవుడు
View Answer

Answer: 4

వరహదేవుడు