Home  »  TSPSC  »  Satavahana Dynasty

Satavahana Dynasty (శాతవాహనులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 71

అభిజ్ఞాన శకుంతలం రాయక ముందు కాళిదాసు ఈ క్రింది ఏ రెండు రచనలు రాసాడు?

1. విక్రమోర్వశీయం

3. స్వప్నవాసన దత్త

2. మాళవికాగ్నిమిత్రం

4. కాదంబరి

  1. 1,2
  2. 1,3
  3. 1,4
  4. 3,4
View Answer

Answer: 1

1,2

Question: 72

ఈ క్రింది స్టేట్మెంట్లలను పరిశీలించండి

1. గౌతమపుత్ర శాతకర్ణి నహపాణున్ని ఓడించెను

2.రుద్రదాముడు వాషిష్టిపుత్ర పులోమావిచే ఓడించబడినాడు.

3. యజ్ఞ శాతకర్ణి తనకుతాను ఏకబ్రాహ్మణ అని ప్రకటించుకున్నాడు.

పై వాటిలో సరైనవి ఏవి?

  1. 1,2
  2. 2,3
  3. 1,3
  4. 3,4
View Answer

Answer: 1

1,2

Question: 73

ఈ క్రింది స్టేట్మెంట్లలో సరైనవి ఏవి?.-

శాతవాహనుల కాలంలో “గోలికాలు”, “హాలికాలు” అనగా?

  1. రాజ్యం యొక్క ఆదేశాల మేరకు గ్రామపాలన నిర్వహించే వారు.
  2. రాజుకు వ్యక్తిగత రక్షణగా వుండే అంతఃపుర రక్షక భటులు.
  3. గ్రామాలలో పనిచేసే చిన్న వృత్తికళాకారులు
  4. వృత్తిపరంగా ఏర్పడిన కులాలు
View Answer

Answer: 1

రాజ్యం యొక్క ఆదేశాల మేరకు గ్రామపాలన నిర్వహించే వారు.

Question: 74

శాతవాహన కాలంలో “కుళిక కాలంలో “కుళిక నిగమ్స్” అనేవి ఒక

  1. న్యాయమూర్తులు
  2. వ్యాపార సంస్థలు
  3. జిల్లా పెద్ద
  4. గ్రామ పెద్ద
View Answer

Answer: 2

వ్యాపార సంస్థలు

Question: 75

ఈ క్రింది జతలలో సరిగా జతపర్చినవి ఏవి?

  1. రాష్ట్రకూటులు -దేవగిరి
  2. పల్లవులు – మధురై
  3. యాదవులు- మాణ్యకేటం
  4. శాతవాహనులు-ప్రతిష్ఠానపురం
View Answer

Answer: 4

శాతవాహనులు-ప్రతిష్ఠానపురం