Home  »  TSPSC  »  Satavahana Dynasty

Satavahana Dynasty (శాతవాహనులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 76

ప్రాచీనమైన బుద్ధస్తూపం ఈ క్రింది ఏ గ్రామంలో ఉంది?

  1. వెదురుగుట్ట
  2. ధూళికట్ట
  3. కొలనుపాక
  4. భోదన్
View Answer

Answer: 2

ధూళికట్ట

Question: 77

ఉత్తరదేశపు ఏ చక్రవర్తి మరణాంతరం శాతవాహనులు రాజకీయంగా శక్తివంతులైరి?

  1. చంద్రగుప్త
  2. సముద్రగుప్త
  3. బింబిసారుడు
  4. అశోకుడు
View Answer

Answer: 4

అశోకుడు

Question: 78

ఈ క్రింది వానిలో ఏ గ్రంథం శాతవాహనుల యొక్క రాజకీయ చరిత్రను తెలుపుతుంది?

  1. బాణుని స్వప్తవాసవదత్త
  2. సోమదేవుని కథాసరిత్సాగరం
  3. శూద్రకుని మృచ్ఛకటికం
  4. వజ్జికుని కౌముది మహోసవ
View Answer

Answer: 2

సోమదేవుని కథాసరిత్సాగరం

Question: 79

తొలినాళ్లు కొలనుపాక ఏ మత కేంద్రంగా ప్రసిద్ధి చెందింది?

  1. వైష్ణవ
  2. బౌద్ధ
  3. శైవ
  4. జైన
View Answer

Answer: 4

జైన

Question: 80

శాతవాహనులు తమ సామ్రాజ్యాన్ని ఈ క్రింది రాష్ట్రాలు ప్రాంతాలుగా ఏ రూపంలో విభజించారు?

  1. ఆహారాలు
  2. పహాణీలు
  3. క్షేత్రాలు
  4. పాథాలు
View Answer

Answer: 1

ఆహారాలు