Home  »  TSPSC  »  Satavahana Dynasty

Satavahana Dynasty (శాతవాహనులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 81

‘అష్టాంగ నిఘంటు’ అనే వైద్య లెక్సికన్ రచయిత ఎవరు?

  1. మధ్వాచార్యుడు
  2. విష్ణుగోపుడు
  3. నారద పండితుడు
  4. బహతాచార్యుడు
View Answer

Answer: 4

బహతాచార్యుడు

Question: 82

క్రింది వాటిలో శాతనావనుల తొలి రాజధాని ఏది?

  1. ప్రతిష్టానపురం
  2. మునులగుట్ట
  3. కోటిలింగాల
  4. ధరణికోట
View Answer

Answer: 3

కోటిలింగాల

Question: 83

నాగనిక ఇచ్చిన శాసనాలలో శాతవాహన రాజు అశ్వమేధ, రాజసూయ యజ్ఞాలు చేసినట్టు తెల్పబడి ఉంది. ఆ శాతవాహన రాజు ఎవరు?

  1. సిముఖ
  2. ఒకటవ శాతకర్ణి
  3. అపిలక
  4. హల
View Answer

Answer: 2

ఒకటవ శాతకర్ణి

Question: 84

శాతవాహన రాజ్యం జనపదాలు, ఆహారాలు మరియు గ్రామాలుగా  విభజించబడినవి ఆహారానికి అధినేత?

  1. అమాత్య
  2. యువరాజు
  3. రాజుక
  4. మహామాత్ర
View Answer

Answer: 1

అమాత్య

Question: 85

గుంటూరు జిల్లాలోని అమరావతి స్తూపము నిర్మించబడిన కాలము?

  1. ఇక్ష్వాకులు
  2. శాతవాహనులు
  3. చాళుక్యులు
  4. పల్లవులు
View Answer

Answer: 2

శాతవాహనులు