Home  »  TSPSC  »  Satavahana Dynasty

Satavahana Dynasty (శాతవాహనులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 86

శాతవాహనుల కాలంలో రజ్జు  గాహక అమాత్యుల ప్రధాన విధి ఏది?

  1. ఆస్తి పన్ను వసూలు
  2. భూములను కొలుచుట, సరిహద్దులు నిర్ణయించి రాళ్లను పాతుట
  3. భూమిశిస్తు వసూలు
  4. తాత్కాలిక న్యాయస్థానాల ఏర్పాటు
View Answer

Answer: 2

భూములను కొలుచుట, సరిహద్దులు నిర్ణయించి రాళ్లను పాతుట

Question: 87

తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వంగా పేరుగాంచిన సింహాసన ద్వాత్రింశిక’ను రచించిన కొరవి గోపరాజు ఎవరి ఆస్థానం కవి?

  1. రాణా మాదానాయకుడ
  2. అభినవ చంద్ర
  3. రాణా మల్లు
  4. రాణా కీర్తివర్మ
View Answer

Answer: 3

రాణా మల్లు

Question: 88

ప్రముఖ తత్వవేత్త ఆచార్య నాగార్జున ఈ రాజాస్థానంలో ఉండేవాడు?

 

  1. యజ్ఞశ్రీ శాతకర్ణి
  2. పులోమావి-1
  3. శాతకర్ణి-1
  4. శ్రీముఖుడు
View Answer

Answer: 1

యజ్ఞశ్రీ శాతకర్ణి

Question: 89

క్రింద పేర్కొనబడినవారికి చెందిన కాలంలో ఆంధ్రలోని వేర్వేరు ప్రాంతాలలో రోమను నాణేలు దొరికాయి.

  1. చాళుక్య
  2. శాతవాహన
  3. కాకతీయ
  4. విజయనగర
View Answer

Answer: 2

శాతవాహన

Question: 90

తెలంగాణలోని ‘ధూళికట్ట’ దేనికి ప్రసిద్ధి?

  1. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానికి చెందిన బౌద్ధ స్థూపం.
  2. శాతవాహనుల కాలంలో మంచి వాణిజ్య కూడలి
  3. తెలంగాణలోకి గోదావరి నది ప్రవహించే ప్రదేశం.
  4. రాణి రుద్రమదేవిని చంపేసిన ప్రదేశం.
View Answer

Answer: 1

క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానికి చెందిన బౌద్ధ స్థూపం.