Home  »  TSPSC  »  Satavahana Dynasty

Satavahana Dynasty (శాతవాహనులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 91

క్రింది ఏ శాతవాహన రాజు కాలంలో రాజభాష ప్రాకృతం పోయి సంస్కృతం వచ్చింది?

  1. కుంతల శాతకర్ణి
  2. 2వ శాతకర్ణి
  3. గౌతమీపుత్ర శాతకర్ణి
  4. యజ్ఞశ్రీ శాతకర్ణి
View Answer

Answer: 1

కుంతల శాతకర్ణి

Question: 92

తెలంగాణలోని ఏ ప్రదేశంలో చరిత్ర పూర్వయుగానికి చెందిన గుర్రం అస్థిపంజరం కనుగొనబడింది?

  1. కోటిలింగాల
  2. మెదక్
  3. పోచంపాడు
  4. ఉట్నూర్
View Answer

Answer: 3

పోచంపాడు

Question: 93

ఈ క్రింది వాటిలో సరైన ప్రవచనములు ఏవి?

1. మైలాంబ బయ్యారం చెరువు శాసనాన్ని వేయించింది.

2. రుద్రదేవుడు మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించాడు.

3. పాల్కుర్కి సోమనాథుడు పండితారాధ్య చరిత్రను రచించాడు.

4. రంగనాథుడు పురషార్థసారం గ్రంథాన్ని రచించారు.

 

  1. 1,3 మాత్రమే
  2. 2,4 మాత్రమే
  3. 3,4 మాత్రమే
  4. 1,2 మాత్రమే
View Answer

Answer: 1

1,3 మాత్రమే

Question: 94

శాతవాహనుల ఎవరు ? కాలంలో కోలికలు అనగా

  1. స్వర్ణకారులు  
  2. బట్టలు నేసేవారు
  3. వండ్రంగి పనివారు
  4. చర్మకారులు
View Answer

Answer: 2

బట్టలు నేసేవారు

Question: 95

నలయిర దివ్య ప్రబంధం అనగా నేమి?

  1. బసవ వచనాల సంకలనం
  2. ఆక్వార్ కీర్తనల సంకలనం
  3. పురందరదాసు కీర్తనల సంకలనం
  4. నారాయణ గురు బోధనల సంకలనం
View Answer

Answer: 2

ఆక్వార్ కీర్తనల సంకలనం