Home  »  TSPSC  »  Satavahana Dynasty

Satavahana Dynasty (శాతవాహనులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

ఈ క్రింది వాని నిర్మాణాన్ని ఆరోహణ క్రమంలో గుర్తించండి?
A. పూరి జగన్నాథ దేవాలయం

B. మీనాక్షి దేవాలయం
C. మామళ్ళపురం రథాలు

D. కుతుబ్ మినార్

  1. ABCD
  2. ACBD
  3. BCAD
  4. CADB
View Answer

Answer: 4

CADB

Question: 7

శాతవాహన రాజ్యంలో గోదావరి ప్రాంతం ప్రముఖ నగరాలలో ఒకటి?

  1. ప్రతిష్టాన
  2. అరికామేడ్
  3. కొక్క హై
  4. మస్కి
View Answer

Answer: 1

ప్రతిష్టాన

Question: 8

శాతవాహనులు?

  1. శూద్రులు  
  2. వైశ్యులు
  3. క్షత్రియులు
  4. బ్రాహ్మణులు
View Answer

Answer: 4

బ్రాహ్మణులు

Question: 9

ప్రజ్ఞాపారమితను రచించినదెవరు?

  1. హాలుడు
  2. గుణాడ్యుడు
  3. నాగార్జునుడు
  4. రాజరాజనరేంద్రుడు
View Answer

Answer: 3

నాగార్జునుడు

Question: 10

ఆచార్య నాగార్జునుని ఆదరించినది?

  1. శ్రీముఖుడు
  2. పులుమాని
  3. యజ్ఞశ్రీ శాతకర్ణి
  4. రెండవ శాతకర్ణి
View Answer

Answer: 3

యజ్ఞశ్రీ శాతకర్ణి

Recent Articles