Home  »  TSPSC  »  Satavahana Dynasty

Satavahana Dynasty (శాతవాహనులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 96

ఈ క్రింది గ్రంథంలో శాతవాహనుల తొలినాటి చరిత్ర పేర్కొనబడలేదు?

  1. ప్రతిష్ఠానపుర కల్ప
  2. ద్వాత్రింశటుపట్టలిక
  3. కథా సరిత్సాగరం
  4. గాథా సప్తసతి
View Answer

Answer: 4

గాథా సప్తసతి

Question: 97

శాతవాహనుల కాలంలో గోదావరి ప్రాంతంలో ఒక ప్రధాన పట్టణం?

  1. ప్రతిష్టాన
  2. అరికమేడు
  3. కొక్నుయి
  4. మాస్కి
View Answer

Answer: 1

ప్రతిష్టాన

Question: 98

ప్రజాదరణ పొంది, ‘దక్షిణపథపాటి’ అనే బిరుదు పొందిన శాతవాహన రాజు ఎవరు ?

  1. సిముఖ
  2. శ్రీ శాతకర్ణి
  3. గౌతమీపుత్ర శాతకర్ణి
  4. యజ్ఞశ్రీ శాతకర్ణి
View Answer

Answer: 3

శ్రీ శాతకర్ణి

Question: 99

అమరావతి స్తూపాన్ని విస్తృత పరచి, “మహాచైత్య” చుట్టూ ప్రాకారాన్ని నిర్మించినది?

  1. సిముఖ
  2. గౌతమీపుత్ర యజ్ఞశ్రీ
  3. ఆచార్య నాగార్జున
  4. వాశిష్టపుత్ర పులోమావి
View Answer

Answer: 2

గౌతమీపుత్ర యజ్ఞశ్రీ

Question: 100

గౌతమీపుత్ర శాతకర్ణిని “క్షత్రియ దర్ప మర్దన”గా ఈ శాసనము పొగిడింది?

  1. నాసిక్ శాసనం
  2. గాంధార శాసనం
  3. చంద్రప్రభ శాసనం
  4. నానాఘాట్ శాసనం
View Answer

Answer: 1

నాసిక్ శాసనం