Home  »  TSPSC  »  Satavahana Dynasty

Satavahana Dynasty (శాతవాహనులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 106

గాధా సప్తశతి అను ప్రాకృత గ్రంధమును ఎవరు సంకలనము చేశారు? 1

  1. హాలుడు
  2. గుణాడ్యుడు
  3. కుంతల శాతకర్ణి
  4. పులోమావి
View Answer

Answer: 1

హాలుడు

Question: 107

శాతవాహనుల కాలములో రాజ్య కోశాధికారి ఎవరు?

  1. మహాతారక
  2. ప్రతీహరి
  3. ధుటక
  4. హెరానిక
View Answer

Answer: 4

హెరానిక

Question: 108

గౌతమీ పుత్ర శాతకర్ణి గురించి ఈ క్రింది శాసనములో వ్రాసినారు?

  1. నాసిక్ శాసనం
  2. నానాఘాట్ శాసనం
  3. కొడవలి శాసనం
  4. హతిగుమ్పా శాసనం
View Answer

Answer: 1

నాసిక్ శాసనం

Question: 109

శాతవాహనుల గూర్చి ఏ పురాణము ఉపయుక్తమైన సమాచారము ఇస్తుంది?

  1. శివపురాణము  
  2. మత్స్య పురాణము
  3. స్కంద పురాణము
  4. బ్రహ్మాండ పురాణము
View Answer

Answer: 2

మత్స్య పురాణము

Question: 110

శాతవాహనుల సముద్ర వాణిజ్యం ఎట్లా దృవీకరించారు?

  1. పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అను పుస్తకము ఆధారముగా
  2. ఎక్కువ సంఖ్యలో రోమనుల నాణెములను కనుగొనుట ద్వారా
  3. పులోమావి మరియు యజ్ఞశ్రీ ల నాణెముపై ఓడ బొమ్మ కన్పించుట వలన
  4. ఇచ్చిన సమాధానాలు అన్నీ సరైనవి.
View Answer

Answer: 4

ఇచ్చిన సమాధానాలు అన్నీ సరైనవి.

Recent Articles