Home  »  TSPSC  »  Satavahana Dynasty

Satavahana Dynasty (శాతవాహనులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 116

తెలంగాణలోని ఏ ప్రదేశంలో పెద్దమొత్తంలో రోమన్ నాణెములు బయల్పడినాయి?

  1. కీసర
  2. చైతన్యపురి
  3. గుటిపర్తి
  4. సలేశ్వరము
View Answer

Answer: 3

గుటిపర్తి

Question: 117

ఈ కింది వానిని జతపరుచుము:
a. హాలిక

b, కోలిక
c. కులరిక

d. వదిక
i. వడ్రంగి
ii. వ్యవసాయదారుడు
iii. నేతపనివారు

iv. కుమ్మరి

  1. a-ii, b-iii, c-iv, d-i
  2. a-i, b-ii, c-iii, d-iv
  3. a-iii, b-iv, c-ii, d-i
  4. a-iv, b-i, c-iii, d-ii
View Answer

Answer: 1

a-ii, b-iii, c-iv, d-i

Question: 118

ప్రతిపాదన(A): శాతవాహనుల కాలంలో బౌద్ధమతం ఉచ్ఛ దశకు చేరింది
కారణం(R): శాతవాహనుల కాలంనాటి చిత్ర లేఖనాలు అజంతా గుహలలో కలవు.

  1. A మరియుR నిజం మరియు కుR సరియైన వివరణ
  2. A మరియు R నిజం, కాని కుR సరియైన వివరణ కాద
  3. Aనిజం కానిR తప్పు
  4. A తప్పు, కాని నిజం
View Answer

Answer: 2

A మరియు R నిజం, కాని కుR సరియైన వివరణ కాద

Question: 119

12.ఈ క్రింది వాటిని జతపరచండి:
a. నేలకొండపల్లి
b. కొలనుపాక
C. అలంపూర్
d. కన్హేరి

i. జైన కేంద్రం

ii. బౌద్ధ స్థూపము
iii. హిందూ దేవాలయాలు
iv. బౌద్ధ చైత్యము

  1. a-ii,b-i,c-iii,d-iv
  2. a-ii,b-iv,c-iii,d-i
  3. a-i,b-ii, c-iv, d-iii
  4. a-iv,b-ii,c-iii,d-i
View Answer

Answer: 1

a-ii,b-i,c-iii,d-iv

Question: 120

క్రింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి?

  1. హాలుడు-గాథాసప్తశతి
  2. గుణాఢ్య -బృహత్ కథ
  3. బాలశ్రీ – నాసిక్ శాసనము
  4. నాగానిక – ఎల్లోరా శాసనము
View Answer

Answer: 4

నాగానిక – ఎల్లోరా శాసనము

Recent Articles