Home  »  TSPSC  »  Satavahana Dynasty

Satavahana Dynasty (శాతవాహనులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 121

శాతవాహనుల కాలంలో ఈ కింద పేర్కొన్న ఏ రేవు పట్టణం ప్రముఖమైనది ?

  1. బారీగాజా
  2. నాసిక్
  3. ధరణికోట
  4. కళ్యాణ్
View Answer

Answer: 1

బారీగాజా

Question: 122

ప్రతిపాదన(A): శాతవాహనులు చంద్రకులోద్బతవులని కొందరి అభిప్రాయము.
కారణం(R): శాతవాహనులు ఏడు గుర్రాలు గలిగిన సూర్యుని రథంతో పోల్చబడినారు.

సరియైన సమాధానం:

  1. (A)నిజము, కాని(R) తప్పు
  2. (A) తప్పు కాని, (R) నిజము
  3. (A) మరియు (R) రెండూ నిజము, మరియు (A)(R) కు సరియైన వివరణ
  4. (A) మరియు (R) రెండూ నిజము, కాని (R)కు (A) సరియైన వివరణ కాదు.
View Answer

Answer: 2

(A) తప్పు కాని, (R) నిజము

Question: 123

కింది వాటిని జతపరుచుము.

శాసనం
a. నానాఘాట్ శాసనం
b. నాసిక్ శాసనం

c. హతిగుంపు శాసనం

d. మ్యాకదోని శాసనం

వేయించిన రాజు
i. మూడవ పులోమావి
ii. ఖారవేల
iii. నాగానిక
iv. గౌతమి బాలశ్రీ

  1. a-iv, b-iii, c-ii, d-i
  2. a-ii, b-i, c-iii, d-iv
  3. a-i, b-ii, c-iii, d-iv
  4. a-iii, b-iv, c-ii, d-i
View Answer

Answer: 4

a-iii, b-iv, c-ii, d-i

Question: 124

ప్రతిపాదన(A): శాతవాహన సమాజం పితృస్వామ్య స్వభావము కలిగినది.
కారణం(R): కొంతమంది మలిశాతవాహన రాజులు తమ పేరుకు ముందు తల్లి పేరు ఉపయోగించారు.
సరైన సమాధానం:

  1. (A) మరియు (R) రెండూ నిజము కాని (R),(A)కు సరైన వివరణ కాదు.
  2. (A) నిజము కాని, (R) తప్పు.
  3. (A) తప్పు కాని, (R) నిజము
  4. (A)మరియు(R) రెండూ నిజం మరియు (R),(A)కు సరైన వివరణ.
View Answer

Answer: 1

(A) మరియు (R) రెండూ నిజము కాని (R),(A)కు సరైన వివరణ కాదు.

Question: 125

క్రింది వ్యాఖ్యలను పరిశీలించి సరైన సమాధానమును కనుగొనుము?
A. శాతవాహనుల కాలంలో వ్యవసాయం ఆదాయానికి ప్రధాన ఆధారం

B. వ్యవసాయం ఉత్పత్తిలో సగం భూమి శిస్తుగా వసూలు చేశారు.
C. తొలి శాతవాహనులు వైదిక మతాన్ని అనుసరించారు.

D. మలి శాతవాహనులు బౌద్ధమతాన్ని పోషించారు.

  1. (B)&(C)
  2. (A),(C)&(D)
  3. (A), (B), (C)&(D)
  4. (A) & (B)
View Answer

Answer: 2

(A),(C)&(D)

Recent Articles