Home  »  TSPSC  »  Satavahana Dynasty

Satavahana Dynasty (శాతవాహనులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 126

శాతవాహనుల పరిపాలన గురించి వ్యాఖ్యానాలను పరిశీలించండి?
A. పరిపాలన సౌలభ్యం కోసం రాజ్యాన్ని అహరాస్ లేదా రాష్ట్రాలుగా విభజించారు.
B. ఉప్పు ప్రభుత్వం యొక్క సంపూర్ణ నియంత్రణలో ఉండేది.
పై వాటిలో సరైనది ఏది?

  1. Aమాత్రమే
  2. B మాత్రమే
  3. A మరియు B
  4. A మరియు B సరికాదు
View Answer

Answer: 3

A మరియు B

Question: 127

నానే ఘాట్ శాసనం ప్రకారం, మొదటి శాతకర్ణి ఈ క్రింది బిరుదులు కలిగి ఉండినాడు.

  1. దిగ్విజయేంద్ర & వసు భూషణం
  2. ఆప్రతి హత చక్ర& దక్షణ పథపతి
  3. జేష్ట పాలక & వీరమార్తాండ
  4. దక్షిణ పరిపాలక & బృహత్ పరిపాలక
View Answer

Answer: 2

ఆప్రతి హత చక్ర& దక్షణ పథపతి

Question: 128

కవి వత్సల బిరుదు పొందిన శాతవాహనరాజు?

  1. శాతకర్ణి -II
  2. యజ్ఞశ్రీ శాతకర్ణి
  3. గౌతమ పుత్ర శాతకర్ణి
  4. హాలుడు
View Answer

Answer: 4

హాలుడు

Recent Articles