Home  »  TSPSC  »  Satavahana Dynasty

Satavahana Dynasty (శాతవాహనులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

గౌతమీపుత్ర శాతకర్ణి పాలనా విశేషాలను తెల్పే శాసనం ?

  1. నాసిక్ శాసనం
  2. అలహాబాద్ శాసనం
  3. హాతిగుంఫా శాసనం
  4. మాండసోర్ శాసనం
View Answer

Answer: 1

నాసిక్ శాసనం

Question: 12

శాతవాహనులను మొదటగా ప్రస్తావించినది?

  1. పురాణాలు
  2. రామాయణం
  3. మహాభారతం
  4. ఐతరేయ బ్రాహ్మణం
View Answer

Answer: 4

ఐతరేయ బ్రాహ్మణం

Question: 13

శాతవాహనులు ఆంధ్రులు కారని కొందరు మహారాష్ట్ర చరిత్రకారులు వాదింతురు. ఆరవ పరిశోధకులు కొందరు దీనికి తాళము వేయుచున్నారు. కాని నిష్పక్ష పాత బుద్దితో చరిత్ర విమర్శ సాగించిన మేధావులు, డాక్టర్లు భండార్కరు వంటి వారు మధ్యస్థులుగా నుండదగిన పాశ్చాత్య విద్వాంసులు ఏకగ్రీవముగా శాతవాహనులు ఆంధ్రులేయని ప్రకటించినారు?

  1. శాతవాహనులు కన్నడిగులు
  2. శాతవాహనులు పాశ్చాత్యులు
  3. శాతవాహనులు కళింగులు
  4. శాతవాహనులు ఆంధ్ర జాతీయ
View Answer

Answer: 4

శాతవాహనులు ఆంధ్ర జాతీయ

Question: 14

శాతవాహనులు సముద్ర వ్యాపారం చేశారని మరియు నావిక దళం ఉన్నదని తెలుపుతున్న ఓడగుర్తు లంగరు గుర్తు వేసిన నాణాలు తెలుపుతున్నాయి. వాటికి వేయించిన రాజు ఏ మతం?

  1. శ్రీముఖుడు
  2. రెండవ శాతకర్ణి
  3. గౌతమిపుత్ర శాతకర్ణి
  4. యజ్ఞశ్రీ శాతకర్ణి
View Answer

Answer: 4

యజ్ఞశ్రీ శాతకర్ణి

Question: 15

‘ఓడు’బొమ్మతో నాణేలను వేసినది?

 

  1. గౌతమీపుత్రశాతకర్ణి
  2. యజ్ఞశ్రీ శాతకర్ణి
  3. పులుమాని .
  4. శ్రీముఖుడు
View Answer

Answer: 2

యజ్ఞశ్రీ శాతకర్ణి

Recent Articles