Home  »  TSPSC  »  Satavahana Dynasty

Satavahana Dynasty (శాతవాహనులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

శాతవాహనుల రాజధాని?.

  1. భువనగిరి
  2. ధాన్యకటకము
  3. ఘంటసాల
  4. మంగళగిరి
View Answer

Answer: 2

ధాన్యకటకము

Question: 17

‘దక్షిణాపధ అధిపతి’ అన్న బిరుదును పొందిన శాతవాహన చక్రవర్తి?

  1. యజ్ఞశ్రీ శాతకర్ణి
  2. కుంతల శాతకర్ణి
  3. మొదటి శాతకర్ణి
  4. హాలుడు
View Answer

Answer: 3

మొదటి శాతకర్ణి

Question: 18

మొదటిసారిగా కుమ్మరం ఏ కాలంలో వెలుగులోనికి వచ్చింది?

  1. కొత్త రాతి యుగం  
  2. రాతియుగం
  3. రాగి యుగం
  4. స్వర్ణయుగం
View Answer

Answer: 1

కొత్త రాతి యుగం

Question: 19

శాతవాహుని రాజ్యంలో ‘రెండవ బుద్ధునిగా’ ఎవరిని అంటారు?

  1. ఆచార్య నాగార్జున
  2. వరాహ
  3. బద్రబహు
  4. ఎవరూ కారు
View Answer

Answer: 1

ఆచార్య నాగార్జున

Question: 20

శాతవాహన కాలంలోని నాణేలపై ఉన్న బొమ్మ?

  1. అడవి పంది
  2. ఓడ
  3. ఏనుగు
  4. విష్ణువు
View Answer

Answer: 2

ఓడ

Recent Articles