Home  »  TSPSC  »  Satavahana Dynasty

Satavahana Dynasty (శాతవాహనులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

‘సిముక’ పేరు గల శాతవాహనుల నాణేలు దొరికిన నిధి ఉన్న ప్రదేశం?

  1. భట్టిప్రోలు
  2. కోటి లింగాలు
  3. అమరావతి
  4. కొండాపూర్
View Answer

Answer: 2

కోటి లింగాలు

Question: 22

కాతంత్ర వ్యాకరణమును రచించినది?

  1. అమరసింహుడు.
  2. హాలుడు
  3. శర్వవర్మ
  4. గుణాఢ్యుడు
View Answer

Answer: 3

శర్వవర్మ

Question: 23

పాశుపతుశైవ సిద్ధాంత కర్త?

  1. బిజ్జలుడు
  2. నకులశ
  3. బసవ
  4. కల్లట
View Answer

Answer: 2

నకులశ

Question: 24

శాతవాహనుల కాలంలో గ్రామాధికారిని ఏమనే వారు?

  1. గ్రామిక
  2. నిబంధకార
  3. మహామాత్య
  4. అనాత్య
View Answer

Answer: 1

గ్రామిక

Question: 25

228.శాతవాహనుల కాలంలో సైనిక స్థావరాలు వీరి ఆధీనంలో

ఉండేవి?

  1. అమాత్యులు
  2. ప్రతీహారులు
  3. సేనాని
  4. గౌల్మికుడు
View Answer

Answer: 2

ప్రతీహారులు

Recent Articles