Home  »  TSPSC  »  Satavahana Dynasty

Satavahana Dynasty (శాతవాహనులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

ఈ క్రింది శాతవాహన ప్రభువుల్లో ఎవరు టాలెమీకి సమాకాలికుడు?

  1. శాతకర్ణి-1
  2. గౌతమీ పుత్రుడు
  3. శ్రీపులుమావి
  4. 4. శాతకర్ణి-II
View Answer

Answer: 2

గౌతమీ పుత్రుడు

Question: 27

మొదటి శాతకర్ణి రాజధాని ప్రతిష్టానము ఏ నదీ తీరంలో ఉంది?

  1. నర్మద
  2. గోదావరి
  3. గుండ్లకమ్మ
  4. కృష్ణా
View Answer

Answer: 1

నర్మద

Question: 28

సీముఖ ఏ వంశస్థుల స్థాపకుడు?

  1. చేర
  2. పాండ్యులు
  3. శాతవాహనులు
  4. చోళుల
View Answer

Answer: 3

శాతవాహనులు

Question: 29

ఆంధ్ర ప్రాంతాన్ని పాలించిన ముఖ్య రాజ్య వంశాలలో ఒకటి?

  1. కాకతీయులు
  2. శాతవాహనులు
  3. తూర్పు చాళుక్యులు
  4. చోళులు
View Answer

Answer: 2

శాతవాహనులు

Question: 30

శాతవాహన చక్రవర్తి ప్రధాన నిర్ణయాల కోసం  క్రింది వారిలో ఏ మంత్రులను సంప్రదించేవాడు?

  1. అమాత్య
  2. ప్రధాన
  3. విశ్వామిత్ర
  4. విశ్వామాత్యులు
View Answer

Answer: 1

అమాత్య

Recent Articles