Home  »  TSPSC  »  Satavahana Dynasty

Satavahana Dynasty (శాతవాహనులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 31

శాతవాహనుల కాలంలో రవాణా కొరకు అత్యధికంగా ఉపయోగించినది?

  1. గుర్రం  
  2. ఎద్దుల బండి
  3. ఏనుగు
  4. తోపుడుబండి
View Answer

Answer: 2

ఎద్దుల బండి

Question: 32

ప్రసిద్ధి చెందిన దక్కన్ పాలించిన మొదటి రాజవంశం?

  1. శాతవాహనులు
  2. ఇక్ష్వాకుల
  3. శాలంకాయనులు
  4. కళింగ
View Answer

Answer: 1

శాతవాహనులు

Question: 33

‘పంచతంత్ర’ రచయిత ఎవరు?

  1. చిన్నయ సూరి
  2. గరజాడ
  3. జిందాగు
  4. విష్ణుశర్మ
View Answer

Answer: 4

విష్ణుశర్మ

Question: 34

దక్కన్ పాలకుల్లో అతి ప్రాచీనులు ?

  1. చాళుక్యులు
  2. రాష్ట్రకూటులు
  3. చోళులు
  4. శాతవాహనులు
View Answer

Answer: 4

శాతవాహనులు

Question: 35

ఆంధ్రలో రోమన్ నాణెములు దొరికిన ప్రదేశము?

  1. మోటుపల్లి  
  2. ఘంటసాల
  3. అమరావతి
  4. భట్టిప్రోలు
View Answer

Answer: 4

భట్టిప్రోలు

Recent Articles