Home  »  TSPSC  »  Satavahana Dynasty

Satavahana Dynasty (శాతవాహనులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 36

శాతవాహనుల కాలమునాటి పశ్చిమ ప్రాంత రేవు?

  1. బ్రోచ్  
  2. సోపార
  3. మోటుపల్లి
  4. ఏదీకాదు
View Answer

Answer: 1

బ్రోచ్

 

Question: 37

నాగార్జునుని వాదము?

  1. మాధ్యమిక, శూన్యవాదము
  2. అద్వైతము
  3. మహాద్వైతము
  4. విశిష్టాద్వైతము
View Answer

Answer: 1

మాధ్యమిక, శూన్యవాదము

Question: 38

గాధాసప్తశతి వ్రాసినది?

  1. రుద్రమదేవుడు  
  2. హాలుడు
  3. లీలావతి
  4. యజ్ఞశ్రీ శాతకర్ణి
View Answer

Answer: 2

హాలుడు

Question: 39

శాతవాహనుల రాజధాని?

  1. ఓరుగల్లు
  2. వినుకొండ
  3. పైఠాన్
  4. కొండవీడు
View Answer

Answer: 3

పైఠాన్

Question: 40

నాసిక్ శాసనం ఎవరి విజయములు గూర్చి తెలుపును?

  1. శాతకర్ణి -II
  2. హాలుడు
  3. గౌతమీపుత్ర శాతకర్ణి
  4. యజ్ఞశ్రీ శాతకర్ణి
View Answer

Answer: 3

గౌతమీపుత్ర శాతకర్ణి

Recent Articles