Home  »  TSPSC  »  Satavahana Dynasty

Satavahana Dynasty (శాతవాహనులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 41

ఖారవేలునికి సమకాలీకుడైన శాతవాహన రాజు?

  1. గౌతమీపుత్ర శాతకర్ణి
  2. శాతకర్ణి – 1
  3. హాలుడు
  4. పులోమావి
View Answer

Answer: 2

శాతకర్ణి – 1

Question: 42

శాతవాహనులు నౌకా వర్తకము చేసినవారని ఈ దిగువ ఆధారము వలన మనకు తెలియుచున్నది?

  1. మత్స్యపురాణం
  2. లీలావతి
  3. పులోమావి, యజ్ఞశ్రీ ఓడగుర్తు గల నాణేలు
  4. హాలుని గాథాసప్తశతి
View Answer

Answer: 3

పులోమావి, యజ్ఞశ్రీ ఓడగుర్తు గల నాణేలు

Question: 43

బాలశ్రీ జారీ చేసిన శాసనం?

  1. నాసిక్ శాసనం  
  2. నానాఘాట్ శాసనం
  3. కన్హేరి శాసనం
  4. ధరణికోట శాసనం
View Answer

Answer: 1

నాసిక్ శాసనం

 

 

Question: 44

ఆంధ్రుల గురించి తన గ్రంథంలో ప్రస్తావించిన గ్రీకురాయబారి?

  1. మార్క్స్ పోలో  
  2. ప్లీనీ
  3. మెగస్తనీస్
  4. టాలమీ
View Answer

Answer: 3

మెగస్తనీస్

Question: 45

మౌర్యుల పరిపాలన నుండి ఆంధ్రులు ఎవరి అధీనంలో స్వాత్రంత్య్రం సాధించారు?

  1. ఇక్ష్వాకులు
  2. శాతవాహనులు.
  3. శాలంకాయనులు
  4. విష్ణుకుండినులు
View Answer

Answer: 2

శాతవాహనులు.

Recent Articles