Home  »  TSPSC  »  Vemulavada Chalukya Dynasty

Vemulavada Chalukya Dynasty (వేములవాడ చాళుక్యులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

వేములవాడ దేని రాజధాని?

  1. పశ్చిమ చాళుక్యులు
  2. వేములవాడ చాళుక్యులు
  3. చోళులు
  4. శాతవాహనులు
View Answer

Answer: 2

వేములవాడ చాళుక్యులు

Question: 7

కింద పేర్కొనబడిన వేములవాడ చాళుక్య రాజుల్లో ఎవరు 42 యుద్ధాల్లో హీరోగా వర్ణించబడ్డాడు?

  1. మొదటి నరసింహ
  2. మొదటి అరికేసరి
  3. బద్దెన
  4. మూడో యుద్ధమల్లుడు
View Answer

Answer: 3

బద్దెన

Question: 8

‘బోధన్’ రాజులు వేయించిన శాసనాలలో గల పేరేమి?

  1. బోధన్
  2. చోధన్
  3. బాధన్ కుర్తి
  4. బహుధాన్యపురం
View Answer

Answer: 4

బహుధాన్యపురం

Question: 9

సప్త గోదావరి దేనితో సంబంధము కలిగి వుంది?

  1. ద్రాక్షారామము
  2. క్షీరారామము
  3. అమరారామము
  4. భీమారామము
View Answer

Answer: 1

ద్రాక్షారామము

Question: 10

పాండురంగడు ఎవరి సైన్యాధ్యక్షుడు?

  1. కుబ్జ విష్ణువర్ధనుడు
  2. గుణగ విజయాదిత్యుడు
  3. చాళుక్య భీముడు
  4. రాజరాజ
View Answer

Answer: 2

గుణగ విజయాదిత్యుడు

Recent Articles