Home  »  TSPSC  »  Share of Industry Sector in National Income

Share of Industry Sector in National Income (జాతీయాదాయంలో పరిశ్రమల రంగం వాటా) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

ఒక పరిశ్రమ నవరత్న హోదా పొందడానికి కావలసిన అర్హతలు గుర్తించండి?
ఎ. సగటు వరుస 3 సం||ల కాలంలో 1000 కోట్ల లాభు కలి

బి. ఋణాల వడ్డీ చెల్లింపులో వైఫల్యం ఉండరాదు.

సి. మినీరత్న హోదా పొంది ఉండాలి.

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. సి మాత్రమే
  4. ఎ, బి, సి
View Answer

Answer: 4

ఎ, బి, సి

Question: 7

ఒక పరిశ్రమ నవరత్న హోదా పొందడానికి కావలసిన అర్హతను గుర్తించండి?

  1. ఋణాలు చెల్లింపులో వైఫల్యం చెంది ఉండరాదు
  2. నిర్వహణ ఖర్చుల కోసం బడ్జెట్ కేటాయింపుపై ఆధారపడి ఉండరాదు.
  3. పైరెండు
  4. ఏదికాదు
View Answer

Answer: 3

పైరెండు

Question: 8

1997 జులై లో తొలిసారిగా ఎన్ని కేంద్ర ప్రభుత్వ | సంస్థలకు నవరత్న హోదా ప్రకటించారు.

  1. 5
  2. 9
  3. 12
  4. 8
View Answer

Answer: 2

9

Question: 9

ప్రస్తుతం దేశంలో నవరత్న హోదా పొందిన కంపెనీలు ఎన్ని ఉన్నాయి.

  1. 12
  2. 13
  3. 14
  4. 15
View Answer

Answer: 3

14

Question: 10

నవరత్న హోదా పొందడానికి ఎన్ని అంశాలను సూచీలుగా పేర్కొంటారు.

  1. 4
  2. 6
  3. 8
  4. 9
View Answer

Answer: 2

6

Recent Articles