Home  »  TSPSC  »  Share of Industry Sector in National Income

Share of Industry Sector in National Income (జాతీయాదాయంలో పరిశ్రమల రంగం వాటా) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

మినీరత్న కేటగిరి-2 హోదా కలిగిన పరిశ్రమలు ప్రభుత్వ అనుమతి లేకుండా ఎన్ని కోట్ల రూ.లు వరకు స్వేచ్ఛాయుత నిర్ణయం తీసుకోవచ్చు.

  1. 300 కోట్లు
  2. 400 కోట్లు
  3. 500 కోట్లు
  4. 600 కోట్లు
View Answer

Answer: 1

300 కోట్లు

Question: 12

నవరత్న హోదా పొందిన కంపెని ఒక ఆర్థిక సం॥లో గరిష్టంగా ఎంతవరకు స్వేచ్ఛాయుత నిర్ణయాలు తీసుకునే
అధికారం ఉంది?

  1. రూ.500 కోట్లు
  2. రూ.800 కోట్లు
  3. రూ.1000 కోట్లు
  4. రూ.2000 కోట్లు
View Answer

Answer: 3

రూ.1000 కోట్లు

Question: 13

మినీరత్న హోదా ఎప్పుడు ప్రవేశపెట్టారు.

  1. 1996
  2. 1997
  3. 1998
  4. 1999
View Answer

Answer: 2

1997

Question: 14

మినీరత్న కేటగిరి-1 హోదా కల్గిన పరిశ్రమలు ప్రభుత్వ అనుమతి లేకుండా ఎన్ని కోట్ల రూ.లు వరకు స్వేచ్ఛాయుత నిర్ణయం తీసుకోవచ్చు.

  1. 300 కోట్లు
  2. 400 కోట్లు
  3. 500 కోట్లు
  4. 600 కోట్లు
View Answer

Answer: 3

500 కోట్లు

Question: 15

ఒక కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమ మినీరత్న కేటగిరీ -1 పొందటానికి సంబంధించి క్రింది ప్రకటనలలో సరైనది ఏది?
ఎ. వరుసగా మూడు సంవత్సరాలు లాభాలు సాధించడం

బి. పన్ను చెల్లింపులకు ముందు రూ. 30 కోట్ల లాభం లేదా మూడు సంవత్సరాలలో ఒక సంవత్సరంలో అంతకంటే ఎక్కువ లాభం

సి. సానుకూల నికర విలువ కలిగి ఉండటం

  1. ఎ మరియు బి
  2. ఎ మరియు సి
  3. బి మరియు సి
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer: 2

ఎ మరియు సి

Recent Articles