Home  »  TSPSC  »  Social Reform Movement

Social Reform Movement (సాంఘిక సంస్కరణ ఉద్యమం) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

దయానంద సరస్వతి గురించి సరైన అంశాలను పేర్కొండి ?

ఎ) దయానంద సరస్వతి అసలు పేరు – మూల్ శంకర్

బి) గుజరాత్ రాష్ట్రంలో “టంకార” గ్రామంలో జన్మించారు

సి) స్వామి దయానంద సరస్వతి గురువు – స్వామి విరజానందా

డి) పూర్ణానంద సరస్వతి “దయానంద సరస్వతి” అని పేరు పెట్టాడు

  1. ఎ, బి, సి, డి
  2. ఎ, బి, సి
  3. సి, డి, ఇ
  4. పైవన్నీ
View Answer

Answer: 4

పైవన్నీ

Question: 7

ముంబాయిలో క్రి.శ. 1867లో స్థాపించిన ప్రార్థన సమాజంతో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించండి ?

ఎ) ఆర్.జి.చండార్కర్

బి) ఎమ్.జి.రనడీ

సి) డి.సి. కార్వే

డి) ఆనందమోహన్ బోస్

ఇ) జ్యోతిభాఫులే

ఎఫ్) గోపాలకృష్ణ గోఖలే

  1. ఎ మరియు బి
  2. ఎ, బి, సి, డి
  3. ఎ, బి, ఇ, ఎఫ్
  4. పైవారందరూ
View Answer

Answer: 1

ఎ మరియు బి

Question: 8

ఈ క్రింది వానిలో తప్పు జతను గుర్తించండి ?

  1. సాధారణ బ్రహ్మసమాజం – శివనారాయణ స్వామి శ్రద్దానంద
  2. ఆదిబ్రహ్మసమాజం – దేవేంద్రనాథ్ టాగూర్
  3. భారతీయ బ్రహ్మసమాజం – కేశవచంద్ర సేన్
  4. కళాశాల ఆర్యసమాజ్ – లాలా హాన్యరాజ్
View Answer

Answer: 1

సాధారణ బ్రహ్మసమాజం – శివనారాయణ స్వామి శ్రద్దానంద

Question: 9

క్రింది వానిలో సరైనవి ఏవి ?

ఎ) “వేద సమాజం” శ్రీధర్లునాయుడు స్థాపించాడు

బి) “దక్షిణ భారత బ్రహ్మసమాజం” అని పిలుస్తారు

  1. ఎ మాత్రమే సరైనది
  2. బి మాత్రమే సరైనది
  3. ఎ, బి లు సరైనవి
  4. ఎ సరైనది, బి కాదు
View Answer

Answer: 3

ఎ, బి లు సరైనవి

Question: 10

బ్రహ్మ సమాజం రెండవసారి చిలీపోవడానికి ప్రధాన కారణం ?

  1. వివాహములలో పురోహితుల ఆధిక్యత ఉండరాదని కే.సి.సేన్ పిలుపు ఇవ్వడం
  2. మహిళలకు ఉన్నత విద్య ఉండకూడదని, సమాజంలో వరదా పద్దతి పూర్తిగా తొలగించకూడదని కే.సి.సేన్ చెప్పడం వలన
  3. కేశవ చంద్రసేన్ తన మైనర్ కుమార్తెను కుచ్ బీహార్ రాజుకి ఇచ్చి వివాహం చేయడం
  4. పైవేవికావు
View Answer

Answer: 3

కేశవ చంద్రసేన్ తన మైనర్ కుమార్తెను కుచ్ బీహార్ రాజుకి ఇచ్చి వివాహం చేయడం

Recent Articles