Home  »  TSPSC  »  Social Reform Movement

Social Reform Movement (సాంఘిక సంస్కరణ ఉద్యమం) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

కేశవచంద్రసేన్ చేసిన కార్యక్రమాలను పేర్కొండి

ఎ) బ్రహ్మసమాజంలో “సమాజ సంస్కరణలు” కు ప్రాధాన్యత ఇచ్చినాడు

బి) బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు

సి) వితంతు వివాహాలను ప్రోత్సహించాడు

డి) వివాహములలో పురోహితుల ఆధిక్యత ఉండరాదనీ పేర్కొన్నారు

ఇ) దేశంలోనే తొలి వితంతు వివాహంను బ్రహ్మసమాజం ఆధ్వర్యంలో కలకత్తాలో జరిపించాడు

  1. ఎ, బి, సి, డి
  2. బి, సి, డి, ఇ
  3. ఎ, సి, డి, ఇ
  4. పైవన్నీ
View Answer

Answer: 1

ఎ, బి, సి, డి

Question: 12

అనిబిసెంట్ స్థాపించిన విద్యాసంస్థలు –

ఎ) కాశిలో హిందూకళాశాల

బి) అడయార్ (తమిళనాడు)

సి) మదనపల్లి (ఆంధ్రప్రదేశ్)

డి) హైదరాబాద్ (సింధ్ రాష్ట్రం, పాకిస్థాన్)

  1. ఎ మరియు సి
  2. ఎ మరియు బి, డి
  3. సి మాత్రమే
  4. పైవన్నీ
View Answer

Answer: 4

పైవన్నీ

Question: 13

జతపరచండి ?

ఎ) ఆసియా సోక్రటీస్

బి) చైనా సోక్రటీస్          

సి) మహారాష్ట్ర సోక్రటీస్

డి) ఆంధ్ర సోక్రటీస్         

1) రామస్వామి నాయకర్

2) కన్యుఫ్యుజియాస్

3) గోపాలకృష్ణ గోఖలే

 4) రఘుపతి వెంకటరత్నం

  1. ఎ-1, బి-2, సి-3, డి-4
  2. ఎ-2, బి-3, సి-4, డి-1
  3. ఎ-4, బి-3, సి-2, డి-1
  4. ఎ-4, బి-1, సి-2, డి-3
View Answer

Answer: 1

ఎ-1, బి-2, సి-3, డి-4

Question: 14

ఈ క్రింది వానిలో సరికానిది గుర్తించండి ?

  1. మద్రాస్ విశ్వవిద్యాలయంకు మొదటి చాన్సలర్ గా నియమించబాడినాడు
  2. మహిళలకు, నిమ్నవర్గాల వారికి తొలిసారిగా ఉచిత విద్యను ప్రవేశపెట్టినవాడు
  3. రఘుపతి వెంకటరత్నంకు సంస్కరణోద్యమంలో సహాయం చేసినవాడు – రావ్ బహదూర్ సూర్యరావ్
  4. “సాంఘీక శుద్ధ సంఘం” ను స్థాపించినవాడు – వెంకటరత్నం
View Answer

Answer: 1

మద్రాస్ విశ్వవిద్యాలయంకు మొదటి చాన్సలర్ గా నియమించబాడినాడు

Question: 15

సాంఘీక సంస్కరణ ఉద్యమం గురించి సరైన కారణాలు పేర్కొండి ?

ఎ) సాంఘీక సంస్కరణ ఉద్యమంకు గల మరొక పేరు – సాంస్కృతిక  పునర్జీవనము

బి) సాంస్కృతిక పునర్జీవనము మొదటిసారి ప్రారంభమైన దేశం

సి) సాంస్కృతిక పునర్జీవనము పదము తొలిసారి ఉపయోగించినవాడు – జోల్స్ మిషెల్

డి) భారతదేశంలో సాంస్కృతిక పునర్జీవనము ప్రారంభమైన ప్రాంతం – బెంగాల్

ఇ) భారత సాంస్కృతిక పునర్జీవన పితామహుడు – రాజా రామ్ మోహన్ రాయ్

  1. ఎ, బి, సి, డి
  2. బి, డి, ఇ
  3. ఎ, సి, డి, ఇ
  4. పైవన్నీ
View Answer

Answer: 4

పైవన్నీ

Recent Articles