Home  »  TSPSC  »  Soils

Soils (మృత్తికలు) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 46

అతి అనువైన పంటలు క్రింది వాటిలో ఏవి?

  1. వరి మరియు పొగాకు
  2. వేరుశనగ మరియు పప్పులు
  3. చెరకు మరియు అరటి
  4. మినుము మరియు సోయాబీన్
View Answer

Answer: 2

వేరుశనగ మరియు పప్పులు

 

Question: 47

క్రిందివానిలో ఏ భూమి అత్యంత సారవంతమైనది

  1. తెరాయి
  2. భాదర్
  3. భంగర్
  4. భాభర్
View Answer

Answer: 4

భాభర్

Question: 48

క్రొద్దిగా ఎత్తైన ప్రదేశములలోని పురాతన ఒండలి నేలలను ఏమని పిలుస్తారు?

  1. భంగర్
  2. భాదర్
  3. రేగుర్
  4. భాభర్
View Answer

Answer: 1

భంగర్

Question: 49

భారత్లోని ఏ శిలా వ్యవస్థలో బొగ్గు నిల్వలు ఉన్నాయి?

  1. ధార్వార్
  2. వింధ్యన్
  3. గోండ్వానా
  4. టెర్షియరీ
View Answer

Answer: 3

గోండ్వానా

Question: 50

మట్టిలో భారలోహ కాలుష్యాన్ని ఎలా తొలగించలేము?

  1. బీడుగా ఉంచటము ద్వారా
  2. ఇమ్మోబిలైజేషన్ ప్రక్రియ ద్వారా
  3. మట్టిని కడగడం ద్వారా
  4. పైటోరెమెడియేషన్ ద్వారా
View Answer

Answer: 1

బీడుగా ఉంచటము ద్వారా